పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/38

ఈ పుటను అచ్చుదిద్దలేదు

దే స టి ప ల డఁ డు 27 పురుషుడైన బుద్ధకర్మయు నొక్క_రు గాక పో యినను, నీనంక్షనులో గవర్మలు పెక్కు రుండుటచే, సీయి రువురి వంశములు నొకబుద్ధవ్మ لم నుండి యత్పన్ళ ము లైన శాఖలే మోయని లోఁచుచున్నది. వున క్ర విపండనకి ( బితామహుఁడైన పండని ప్రపి కౌమహుఁడు * ఆఱు వేం)నా("డను దేశమును బరిపాలించిన్న కి వ పద్యమువలన డెలియుచున్నది. చరిత్ర కారు లీతనిని గుర్తించిన బ్లగపడదు. ఇతని కాలము క్రీ శ. FX 0–FFo ప్రాంతమగును. ఈవిషయ నున నింకను బరిశోధనము కావలసియున్నది, ఈ పండి నిక మారఁడెన విల్లన భీముఁడు “పంచిని కుజ్జు" ఆను 7గా మము నాంధ్రదేశాధీశ్వరు విచేఁ బడసినట్లు పైపక్యములో నె యు నృ్న ది ఈ గామ మెచ్చటిదో, ఈ యాంధేశ్వరుఁ డెవ్వఁడో తెలియ లేదు, ఈ విల్లవ భీముని కాలము క్రీ శ. ౧ం 0 0 ప్రాంతమగును. ఆ కాలము న నోద్ర దేశాధీశ్వరులని చెప్పఁదగినవారు చాళక్యులును గాకతీ యు లు నై యు న్నారు. હૈ. శ. ౧ం 0 0 నాఁటికిఁ గాకతీయులు స్వతి త్ర పభువులుగా లేరు, కావునఁ బశ్చిమ చాళక్యులు గాని తూర్పుచాళ క్యులు గావి పంచి నీకుబ్జ నిచ్చియుందురు! పంచినికుజ్జును గుర్తింపఁ గలిగిన యెడల దాత యొవ్వరో తెలిసికొన వీలు గలుగును ఈ భీయుని తండ్రి యైన పండఁడు, ఆఱు వేలవాఁడునకుఁ బరిపాలకుఁడై యుండఁగా నీభీయుఁ డాపాలక ల్వేమును బ్యోగ్బొకుని యొక గ్రామమును వృత్తిగా బడ యవలసినస్థితి లోని కేలవచ్చెనో తెలియకున్నది, కవిపండని వంశమునకు మూలకర్తయైన బుద్ధవర ముక్క_ంటి కాడ్వెట్టిచే ఒంగేరుమాత్రయమును బడి సెనని పైస్రద్ధరావృత్తము నందున్నది, "ఒంగేరుమా" శబ్దము మరీ కొన్ని శాసనములయందును గలదు. ఇది యొక దేశము యొక్క నామము. పై శాసన యునుబట్టి యిబాకవిపండఁడు క్రీ శ. ౧౧రx వ సంవ త్సరమున నున్నాఁడనుట స్పష్టమ | 普 கயா ) கன் ի }