పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - రెండవ సంపుటము.pdf/22

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉ ద యా ది త్య ఁ డు 11 యీ వల్లిరు యుదంతమును దెలియలేదు. కవిజనాశ్రయము, విన్న ר"י) కోలు పెద్దన్నకృత కావ్వాలంకార చూ డా వుణికీc దరువాతిదీయునియ్యు నిక_ జేములవాడ భీమకవి యే యై యుండుననియు నిది పదునాల్గవ き المسیبسمبے తాబ్దియందు జన్మించియుండుననియు, బ్ర. వ. చినసీతా రామశాస్త్రలు గారు భారతి పత్రికలో వాసియున్నారు, కాని వారిలో నే నేకీభ వింపఁ జాలకు వ్నా (డను. క్ష కవిజనాశ్రయము వట్టినదిపుట్టినట్లుగా లేదనియు, నందు తరు వాతి వారి పద్యములు కొన్ని కలసి వనియు, నప్పకవి చెప్పియున్నాఁడు, కొంతవఱ కీవిషయము న బ్ర. జయంతి రామయ్య పంతులు గారు పరిశో ధించి యున్నారు, పారి పగిశోధనా ఫలితా మే యిప్ప డాంధ్రసాహిత్య పరిషత్తు వారు ప్రకటించిన కవిజనాశ్రయము, ఈ గంథమునుగూర్చి యు నీకవి -చనను గూర్సియు నింకను బరిశోధన మావశ్యక మై యున్నది. ప్రస్తుతమున నీక వినిగూర్చి యింతకంటె సెమియు వ్రాయం జాలను, —9– 12. ఉదయా ది త్య ( డు ఇతఁడుదయాదిత్యాలంకార – మను గంథమును రచియించె నఁట. ఇది కన్నడగ్రంథమో, ఆంధ్రగ్రంథమో తెలియదని గోలకొండ కవుల సంచికలో వాసి యున్నారు. గ్రcథము లభింపక పోవుటచే నీతని యుదంత మేమియుఁ దెలియుట లేదు. gංඝ నిజాము రాష్ట్రమందలి వర్ధమానపురమును బరిపాలించిన రాజనియు, ఇతనికి భీమచోడుడు గోచోడుఁడు నను నిరువురు తనయులు గలరనియు నీగోకర్ణుడే