పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/74

ఈ పుటను అచ్చుదిద్దలేదు

1–61] న న్న య భ 岛° 61 నకు పస క్తి లేని నన్నయను తనవంశకర్తగాఁ దెచ్చిపెట్టుకొనె నని, చెప్పట సాహసమే యగును. కాని, కన్టాక గా వినిని యంశములను సత్యములని భ్రమ చెంది రామఃవి పొరపాటు పడియుండవచ్చునని తలంచుట కవ కాశము లేకపో లేదు. రావుక వికి దురద్దేశ మూరో: cపc జాలము, కాని యతఁడు పొరపాటుపడి యుండువని తలం చుట తప్ప కాఁజాలదు . ఐతే, పొరపాటుపడి నాఁడని ఋజువుచేయు భార మట్లు వాదించువారిపై నుండును నన్నయభట్టు పదునా కొండన తాబ్దివాఁడు, రావుకవి పదునా అవశతాబ్ది వాఁడు. వీరిరువ రి నడుము నైదువందల సంవత్సరములు వ్యవధి యున్నది. ఇరువురి నడువు దాదాపుగా నిరువది తవులు గడ చిన వి, ఇట్టి వివాదము పిల్లలమ పిన వీ నను గూర్పికూడ కలదు. పిన వీరన తన పూర్వఁడని పెను ఎ భ్ళ సోమయా మాత్యుఁడు వ్రాసికొని నాఁడు. ఆచ్చట గోతభేదమున్నది. ఆయినను వాగిరువురినడుము నింత కాలవ్యవధి లేదు. దాదాపు పది తరిములు మాతమే గడచినవి. ఆతరముల వారి పేరులు, పిల్లలమఱ్ఱవారు *。3。 ముళ్ళ వారగుటకుఁ గార ణము, మొదలగు నంశములను సోనుగానూ మాత్యుఁడు తన గ్రంథములోఁ దెలిపియున్నాడు. పినవీగన శాఖా నిర్ణయమునకు వ:e3కొన్ని యాధా ములు కూడ లభించినవి ఆ విషయము నాతని చారిత్రమున వాసె దను. నన్నయ విషయమున రామకవి రట్ట సాక్ష్యమును చూపలేదు. రామకవి, తన గంథమున నన్నయ మొదలు గా గోపా లునివరకు, నా వంశములోని వారల నామములను దెలుప లేదు. న న్న య ను జెప్పి పిమ్మట గోపాలునిమాత మే నడివియున్నాడు. ఆందుచే నన్నయ భట్ట తనవంశములోనివాఁ డని తెల్పుటకు గన్లాకర్షిక 7గా వినినయంశము లైనను సంపూర్ణముగా లేవని ధ్రువపడుచున్నవి కొలఁది కాలము కిందట న్యాయస్థానము నందొక వ్యాజ్యములో నన్నయ భట్ట మొదలు గా రామకవి వఱకును దాని రువాతను గల వంశవృకమొకటి సాక్య s33 লষ্ট పదర్శింు బ డెనని వినియుంటిని కాని యది నాకు లభిప