పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/51

ఈ పుటను అచ్చుదిద్దలేదు

38 ఆ ం ధ9 క వి త ర ం గి జీ త్రీతలమునఁ గడు నంత ర్భూతంబై తెనుఁగు గాక పోవుట లెల్లకా వ, మత్పురాతన జననఘనత తపో విశేషంబువలనన కదా యని చింతించి నితాంతసంతుష్టాంతరంగుండనై, ఆహోబలపండితుఁడు చెప్పిన కథ. ఆంధ్రశబ్ద చింతామణికి సంస్కృత వ్యాఖ్యాన మొనరించిన య హోబలపండితుఁడు, ఆ ప్ప కవి చెప్పినకథనే యిలాక్రింది శ్లోకము ల లోఁ జెప్పియున్నాcడు. . సోయం కృతి ర్వేములవాడభీమప్రబంధక రా హితవుత్స రేణ గోదాజలే నాన్ద వువాబితా భూ దిత్యుడ్ల తాసీ దృవి కింవదంతి| 농 * 웅 రాజరాజ తనూజూతః సారంKధర బాగాలక కి సకృతః పాణిపాదేన రహి- తొ*జని హేతునా మత్సే ృందనామసిద్ధేంద్ర మహిమ్నాసిస్థతాం గతః జ7గాహ వ్యాకృతిం తస్మాత్క-వి బాలసరస్వతీ ఎలకూచి కులాంభోది శరద్రాకానిశాక రః సమ_స్తకవితా"డజో వత్సగే కీలకాహ్వయే. ఈ విషయమున నష్పకవి వ్రాసినదానికం రెు నవలో బలపండితుని వలన వునకుఁ దెలియవచ్చిన విశేషమేమి యు లేదు, కాని, “మతంగజైల విగ్రసేంద్రాదన్యద్వ్యాకృతిపుస్తకమ్ కాకునూర్యప్పకవి నా గృహీతంతత్రషడ్లతాః| పాఠభేదాస్తు బహవోదృశ్యం తేపుస్తక ద్వయే మయాఫ్రాయస్సరిస్వత్యాః వు_స్తకం పరిగృహ్యతే| * అను శ్లోకములలో, కాకునూర్యప్పకవికి లభించిన వ్యాకరణములో నాఱుశ్లోకనులు పోయినవనియు, ఆష్పకవిగ్రంథమునకును బాలసరస్వతి గ్రంథమునకును పాఠభేదములు విశేషములుగా గలవనియుఁ దాను తఱచుగా బాలసరస్వతిపాఠమనే (గహించుచు వచ్చితిననియు నొక