పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/49

ఈ పుటను అచ్చుదిద్దలేదు

36 ఆ ం ద్ర క వి త ర ం గి జీ క, దశమినా సురగురు వాసర శశితారా వజ్రయోగ షష్టకరణయు _క్తశరాసన లగ్న బున శిశిర కరాంశమున మొదలు సేసితిఁ గృతికిన్, కీలక సంవత్సగమున నాంద్రశబ్దచింతామణి బా ల స ర స్వతి కి లభించినది, కీలకకు వునాస్టోకును నడ వు నలువది యెనిమిది సంవృ నములు గడచినవి. కీలక నాటికే బా ల స ర స్వతి చాల గ్రంథనులను రచించియున్న వాఁడగుటచే మన్మథ సంవత్సరము నాఁటికి దాదాపు సూఱు సంవత్సరములవయసు కలవాఁడగును కావున నాతఁడు స్వయ ముగా నీ గంథము నష్పకవి కిచ్చియుండడు బాలసరస్వతి యొద్దనుండి పతి వాసికొనిన జేలబొక బ్రాహ్మణుఁడే, ఆప్పకవి కిచ్చినవాఁడని నిశ్చయింతము. ఈపుస్తకప్రదానసంబంధములైన పైపద్యములను 8ö安) నచో, నెనుబది రెండార్యలు గల మూలగ థమును మాత్రమె తెచ్చి యిచ్చినట్లు తొ*ఁచును గాని గుది సత్యము కాదు. బాలసరస్వతి వ్యా ఖ్యానములోఁ గూడ నున్నపతినే యిచ్చియున్నాఁడు దానినే తా నాధారంబు గాఁ గైకొంటినని యి ప్చ క వి యినా కింద వచనములో నeగీకరించియున్నాఁడు "ముందు బృందారక భాష నశేషవిడ్యా జలజాసనుండగు ಫೆಬ್ದನು శాసనుండు సంక్షేపంబు గాఁ గూర్చిన యాంధ్రవ్యాకరణంబు నందలిసంజ్ఞా, సంధి, తత్సను, దేశ్య కియాపరిచ్ఛేదంబు 'లయిదునుం దెనుఁగుఁబలు కుల నేను విస్తరించి భాషాపరిచ్ఛేదంబును, వర్ణపరిచ్ఛేదంబును, వళి ప్రా సపరిచ్ఛేదంబును, పద్యపగిచ్ఛేంబును, సంధిపరిచ్ఛేదంబును, తత్సను పరిచ్ఛేదంబును దేశ్యపరిచ్ఛేదంబును, కియాపరిచ్ఛేదంబును నను నామంబుల నభిరామంబులగు పాశ్వాసంబు లెనిమిదిగా నెలకూచి బాలసరస్వతి సకలభాషాకవి హోపాధ్యాయ ప్రణీతాంధ్ర వ్యాఖ్యాన గంథం బాధా రంబు"గా రచింు ంపఁబూని." బ్రాహ్మణుఁడు తనకు గంథము నిచ్చిన మeు బాఁడే అప్పకవి తనగంథమును నారrభించి యుండుటచే, బాలసరస్వతి టీకను మఱి