పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/39

ఈ పుటను అచ్చుదిద్దలేదు

26 ఆ ం ధ కవి త ర 0 గి జి లనుగూర్చి ప్రథమాశ్వాసమునను, ద్వితీరు తాృతీయాశ్వాసము ల నందు 'తో` గ ట" కులమువారని చెప్పఁబడియెడి దేవాంగుల కథల ను రచిు పఁబడినవి. ఆశ్వాసాంత గద్యలు మూఁడా శ్వాసములకు నీక్రిందరీతిని 5$τος డు విధములు 7గా నున్నవి. ౧. “ఇది శ్రీ సకల భాషా వాగనుశాసన శ్రీ నన్నయభట్ట వి: చితంబైన చౌడేశ్వరీ విలాసంబను మహా ప్రబంధంబు నందు ప్రథమా శ్వాసము" அ. "ஜூ ல், సకలసుకవి జనశ్రేష్ణ శ్రీ నన్నయభట్ట విగచితం బై న చెకా డేశ్వరీ వి లా స 0 బ ను మహా ప్రబంధమునందు ద్వితీయా శ్వాసము" 3. “ఇది శ్రీ సకలవిబుధవినుత సర్వవిద్యావిచటణ నన్నయభట్ట విరచితంబైన శ్రీ చౌడేశ్వరీ విలాసంబను నొక్క మహా ప్రబంధrబు నoదు తృతీయాశ్వాసము" దాదాపు నూటయి రువది పద్యములుగల యొక్క చిన్న పుస్తక మును మూఁ డా శ్వాసములుగా విభజించుటయు నందు మూఁడువిధము లగు గద్యలను వేసికొనుటయు నన్నయవంటి మహాకవిచేయు పనులు కొవు. నన్నయ వంటి סיס ל58ל־358ר • పుగాణవిజ్ఞాననిరతుఁ డిట్టికథలు వ్రాసినాఁ డనుటకంటె హాస్యాస్పదమైన విషయ మింకొకటి యుండదు. ఆతఁడు రచించిన శ్రీ మహాభారతము నం దాశ్వాసాత గద్యలన్నియు “ఇది శ్రీ సకలసుకవిజనవినుతి” ఆని యొక్క రీతిగా నున్న వి. ఈ చిన్న పుస్తక మును రచించిన కవి నన్నయనామధారి వుeకి యెవ్వఁడో యై యుండునని తొసివేయుట కవ శాశము లేకుండ గ్రంథా దియందలి యి"కిందిపద్యమభ్యంత ము గల్లించుచున్నది.