పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/251

ఈ పుటను అచ్చుదిద్దలేదు

240 ఆ ం ధ9 క వి త ర ం గి కి ఖడ్గతిక-నపై రచియిం డి ననియు, ఖడ్గతిక-న తల్లి ప్రోలాంబ యని యు, పెంపుడు తల్లి మైలాబ యనియు, వ్రాసియున్నారు. కాని యూ కథ విశ్వాసార్హమైనది కాదు. ఈ ఖడ్గతిక్క-న కే రణతిక్కన యని నామాంతరము, ఇుడఁడు రణములో నిహతుఁడైనప్పఁడా తని భార్య భీమకవికి నమస్కరింపఁగా నాతఁడా మెను "దీర్ఘసుమంగలీభవ" యని యాశీర్వదించి, క గుణముల విధాన మగువున రణతిక్క-cడు తాఁ గళేబరంబును శిరముకా గణక మెయిఁగలయఁ బ్రతుకును బ్రణుతాఖిల వైరిమకుట భాసితపదుఁడై అను పద్యమును జెప్పి శి: మును మొండెము నేకముగాఁ జేర్చి యా తనిని బ్రదికించెననియు నొక కథ చెప్పెదరు. కాని యిదియు విశ్వా సార్షమైనది కాదు. రణతిక్కన శిరసును దన పాతివ్రత్య ప్రభావము చే దెలిసికొని దానిలో నాతినిభార్య సహగమనముచేసెనని ప్రతీతికలదు కాని యాతిక్క-న మురలఁ బ్రతి కెనని యొవ్వరును జెప్పలేదు. వినను లేదు. కావున నీ “గరళపురుష్ట" వేములవాడ భీమకవి రచించినది "కాదని చెప్పవ వ్పును. 9. చొక్క-నృపాలునిపైఁ జెప్పినవి–3, ఈ భీమకవి చాటుధారలు, చొక్క-నృపాలునిలో సంబంధించి సవి మాఁడు కలవు. చొక్క రాజనునాతఁ డొకనాఁడుద్యానవనములో మల్లెసాల స్తంభముమి"ఁదఁ 7గాలు చాచుకొని కూరు చుండి యచ్చట నున్య భీమకవిని జూచి యిల్పాస్తంభమును వురల వృకమును గాఁ జేయఁ గలవా యని యడుగగా నతఁడీకింది.పద్యమును జెప్పెనట!