పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/243

ఈ పుటను అచ్చుదిద్దలేదు

232 ఆ ం ధ కవి త ర 0 గి d క అసమాన దానరవితన యసనూనోన్నతుఁడు యాచకా భరణుఁడు ప్రా కొసమాన మిత్రుఁ డీకృతి కి సహయుఁడుగా నుదాత్తకీర్తి ప్రీతికా, ویے ఈ పద్యము లన్ని ప్రతులలోను లేక యొక ప్రతిలోమాత్రముండుటచే నివి యొవ్వరో లేఖకులు రచించి యాప్రతిలోఁ జేర్చి యుందురని సంశ యము కలుగుచున్నది. ఇందలి మొదటిపద్యమించుక మార్పలో ననంతుని ఛందమునం దున్నది. నాల్గవపాదయాలో తుదను “ననంత శయనుఁ దోయజనాభున్" ఆని యవంతుని ఛందమునందున్నదానిని మార్పుచేసి "మురారి భ_క్తిలో వినుతింతున్" అని యినా యవతారిక లోఁ జేర్చినాఁడు, దీనినిబట్టి యీ యవతారిక కవిజనాశ్రయకర్త గాక మఱి యెవ్వరో రచియించిన గన్పట్టుచున్నది, అనన్వయము లని చెప్పఁబడిన పద్యయాలలో, భీశునగాక భీమున యగ్రసుతుఁడు సహాయుఁడుగా నీకృతి రచియింపఁబడినట్లు స్ఫురించుచున్నది. ఇది రనుcతయుఁ జూడఁగా వునకుఁ దెలియని రహస్య మిందిమిడియున్నట్లు తొ*ఁచుచున్నది, చూడఁగాఁజూడగా బ్ర. వీరేశలింగముపంతులుగా రనిన ట్లకవి జనాశ్రయము వేములవాడ భీమకవికృతము కాదని దృఢ పడుచున్నది. కవిజనాశ్రయ తాళపత ప్రతులపై భీమునఛందస్సు అని యుండవచ్చును. రేచన పేరుత" భీమకవియో , భీమసాగ్రసుతుఁడో కవిజనాశ్రయమును రచియించి యుండవచ్చును కాని యతఁడు వేయు లవాడ భీమకవి యని యనుటకు ప్రకి ప్తము లని యెంచఁదగిన పై యావతారికలోని "వేమన వాడ" యను పద్యమదక్క యితరాధారము లు లేవు. వేములవాడ భీమకవిని వర్ణించిన శ్రీనాథాదికవు లెవ్వరు నాతనిని లవణ వేత్తయని చెప్పలేదు. అప్పకవి, కవిజనాశ్రయములోని