పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/240

ఈ పుటను అచ్చుదిద్దలేదు

58] వే ము ల వా డ t "మ క వి 229 శ్రావళాభరణాంక విచితంబైన కవిజనాశ్రయఛందంబునందు దోషా ఛి "కారము" ఆని యున్నది. (ఇందుసంజ్ఞాధికారము వృత్తాధికారము జాత్యిధికారము, షట్ర్పత్యయాధికారము, దోషాధికారము ఆని యైదధి కారము లున్నవి) ఈ గద్యయందు కవిబిరుదములే కాని కవినామము లేదు. కాని గద్యకు పైనున్న 5, జయదేవాదిచ్ఛrదో నయమున సంక్షేపరూపనం జెలువుగ వు ల్లియరేచన సుకవిజనా శ్రయుఁ డీఛందంబుఁ జెప్పె జనులకుఁ దెలియకా, అను పద్యమునుబట్టి కవి జనాశయకర్త మల్లియకుమారుడైన రేచన యని తేలుచున్నది. ఆతఁడు సుకవి జవాశయుఁడగుటచే గ్రంథము నకుఁ గవిజనాశయముని పేరువ చ్చెనని మన మూహింపవచ్చును. గ్రంథ మనం దచ్చట చ్చట ‘మల్లియరేచా' యని సంబోధనము లుండుటచే, Tరేచన లేసి యాత్మసంబోధనము సేయుచు నీగ్రంథమును రచించెనేమో యని లోఁచును, కాని, వేములవాడ భీమకవియే యీ కవిజనాశ9 యువును రచించి, ద్రవ్యలోభముచే 至 న వైశ్యుఁడైన Tరేచన పౌరు పె నని పండితులభిసాయ పడుచున్నారు. ఇప్పడు ముద్రితమైన పతిలో భీమకవి పేరు లేనే లేదు. కృత్యాది కి వ పద్యములో క. ఆనవద్యకాన్యలక్షణ మొనరంగాఁ గవిజనాశయుడు మల్లియరే చన సుకవి కవిజనాశయ మును ఛందముఁ దెనుఁగుభాస నరుదుగఁ జెప్పెF,