పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/238

ఈ పుటను అచ్చుదిద్దలేదు

వే ము లవా డ భీ మ క వి 227 వపురాణక_ర్త వేములవాడ మకవి యని పంతులు గారు నిశ్పయించి యున్నారు. కేవలము 'ఉండ" శబ్దకు నాధారముగా చేసికొనియట్లు నిర్ణయించుట "బాదరాయణ" సంబ:ధ మగు నేమో యని భయపడు చున్నాఁడను, మంచెన మల్లి కార్జున పండితుల శిష్యుడైన భీమన మeణి యొకఁ డని భావించుటయే సమంజసమని తొ*cచుచున్నది. వేము లవాడ భీమకవి యాపండితుల శిష్యుఁ డను పతీతి లోకమున లేదు. మల్లి కార్జున పండితుఁడు పCUడెడవ శతాబ్దివాఁడు కన్నడ బసవపురాణము હૈ. శ, ౧3_F సంవత్సరమునఁబూ_ర్తి యయ్యెననుట స్పష్టము గదా! ఆప్పటికా భీమకవికి నలువది సంవత్సర ముల వయసుండెనని తలంచితి మేని, శీనాథుఁడు ౧3 _ం సంవత్సర పాంతమున జన్మించినవాఁడు కాపన తనకంటె దాదాపు ముప్పది యేండ్లమాతమే వయసునఁ బెద్దవాడైన భీమకవిని బూర్వక విని గా నన్నయాదులలో పాటు నుతించునా యని సంశయము కలుగుచున్నది. కాని కన్నడ బసవపురాణకర్త వేములవాడ భీనుకవి యని యితర కాత ణములచే ధృవపడి నప్పడీ సంశయము నిలువఁజాలదు, శీనాథుఁడు వేములవాడ భీమకవిని నుతించిన గంథము కాశీఖ డము. శీనాథుఁడు దానిని క్రీ.శ. ౧ర 3x పాంత మన రచియించియుండెను. అప్పటికి బసవపురాణక_ర్త దాదాపు నూ పేండ్లకిందటివాఁడై యుండును, "కావున నా తనిని శీనాథుఁడు నుతించినాఁ డనుటలో విరుద్ధమేమియు నుండదు. కాని శీనాథుఁడు కన్నడ బసవపురాణమును జూచి, యా భీమకవిని, వేములవాడ భీమకవినిగా భావించి, యాతని నుతించినాఁ డను టకం రెు, నా తడు యేనృసింహపురాణమునొ చదివి యందలి నృసింహావతార వర్ణనాదులను జూచి, యందలి కవికత్వమునక మెచ్చు కొనియు నాతఁడు తిట్టకవియు నిగ్రహానుగ్రహ సమర్ధ్వడనై చెప్పిన పిడుగులవంటి చాటుధారలను వినియు నాతిని కవిత్వలీల యుద్దండ