పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/225

ఈ పుటను అచ్చుదిద్దలేదు

214 ఆ ం ధ కవి త ర ం గి జీ ని వా స ము భీమక చరితాంశము లన్నిcటివలె నే యాతని నివాసము వివాదగ స్త్రమేయైనది. నిజాము రాష్ట్రమందలి వేములవాడ యని శ్రీ జయంతి రామయ్యపంతులు గారు మొదలగువారును గోదావరి మండల మందలి వేములవాడయని బ్ర. శ్రీ, వీరేశలింగంపంతులు గారు మొదలగు వారును నభిపాయములను వెలిబుచ్చి యు.స్నారు. ఇందునుగు 3ంచి విపులము 7గా చర్చలు జరిగియున్నవి. ఆచర్సల సాగాంశము వ్రాసి నను, నెంతయో గ్రంథమగును. గ్రంథవిస్తర భయమున నాచర్చల నిట వాయలేదు. భీమకవి నివాసము గోదావరి మండలములోని వేములవాడ యని యే నాయాభిప్రాయము, దీనితో సంబంధించిన వాదోపవానములను జదివి చూచిన పిమ్మట కూడ వాయభిప్రాయము మారలేదు. ఇందలి యు_క్తిపయుక్తులన్నియు పోతనామాత్యుని యొంటిమిట్ట, వరంగల్లు వాదములను బోలియున్నవి. “ద టెరావు భీమేశనందనుఁడకౌ" అను పద్యమును మకవి చెప్పెనని యంగీకరించితిమేని, గోదావరి మండల వాదమునకు బలమెక్కు-వగలదని యొప్పకొనక తప్పదు. నిజాము రాష్ట్రమందలి పూర్వపు పెలిగందల మండలముందు (ఇప్పటి కరీం నగరమండలము) నున్న వేములవాడ యాదలి రాజేశ్వరుఁ డే భీమేశ్వ రుఁడనియు, భవిష్యో_త్తర పురాణములో దానికి దకవాటియనియు నందలి దేవునకు మేశ్వరుఁడనియు సం జ్ఞలీయబడివనియు であ器)す3尋 వాదము నందంత బలము లేదు, భీమకవి యాపద్యమును జెప్ప నపుడు, తన కాలమున వాడుకలోనున్న నావువులనే యుదాహరించు ను కాని ఎక్కడనో మారుమూల భవిష్యోత్తర పురాణములలోనున్న గామనామమును చెప్పనని తలంచుట సమంజసము క్వాజాలదు. ఈ విషయమున నిఁకఁబెంచి వ్రాయుటవలన బ్రయోజనము లేదు.