పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/216

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పా వ లూ రి మల్ల న 203 మల్లన గాక కవిమల్లనయే యని యర్థమగును. కాని చాల ప్రతులలో మధ్యపద్యముకూడ వ్రాసియుండుటచేతను, ఆప్పకవి తద్భవ వ్యాజవిశ మమున కీ పజ్యములను లక్యముగా గైకొని యుండుటచేతను, పైని వాసిన మూఁడు పద్యములనుగూడ మల్లవ కవి రచితము లేయ నియుఁ గొన్ని ప్రతులలో నాపద్యము లే; పోవుటకుఁ గారణము లేఖక ప్రమాద మనియుఁ దలంపవలసియున్నది. బ్ర. శ్రీ, వీగేశలింగము పంతులు గారీ విషయమున సంశయముజూపుచు, "గణితశాస్ర వేత్తయు లాకణిక కవియు సైనవుల్లన కే గాజరాజనరేంద్రుఁ డగ్రహారమునిచ్చియుండును লso ప్రసిద్దుఁడు గాని మల్లనకూరక యిచ్చియుండడు. అని తమ యభిప్రాయమును వ్యక్తికరించియున్నారు, కవికిఁ దాతయైన మల్లనను బ్రసిద్దుఁడు 7గానివానినిగాఁ దలంచుట కాధారము లేదు, వై పద్యము ల*"నె యామల్లనను “భహరిజనస్తుతుఁడు, సత్క-భాశీలుఁడు, రాజపూ జితుఁడు" నని వాసియున్నాఁడు, అగహారమును బడయుట కీ మూఁడు విశేషణములును జాలియున్నవి, కావున, తాతమల్లనయే యగుహా పరిగ్రహీత యని యంగీకరితము, క విమర్లిన తన గృహ నామమును UKంథమనం దెచ్చబను చెప్పి నట్లగపడదు. పావులూరి విభుఁడనని పై నిజెప్పిన పద్యమునుబట్టి తరువాతివా రీతనిని సావులూరిమల్ల న యని వాడియుందురా? లేక యిరాతనితండి తాతలనుండియుఁ బావులూరే నివాసగ్రామమై యుండుటచే వారి గృహనామము పావులూరలయియుండునా యునిసంశ యము కలుగుచున్నది. మొదటినుండియు పీరిది పావులూరునివాస మై యది పై నిజెప్పినట్టు గుంటూరు మండలములోని దైన యెడల, రాజూ జేందుఁడాతని నివాసమునకు సమినాపమునఁ గాక పితాపు ప్రాంతి