పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/211

ఈ పుటను అచ్చుదిద్దలేదు

198 ఆ 'ం ధ9 కవి త ర 0 గి జీ అనుపద్యములోని "మునిశిఖామణి అనువాక్యమును గవి తన కాలమును దెలుపుట కుద్దేశించియుండె ననియు, ముని 2 శిఖా (శిఖా వంతుడు = అగ్ని) 3; మణి = F. *ఆం కానాం వావులతో` గతిపి ఆను సూత యుచే నది -3 2 ఆయినదనియు దీనినిబట్టి నన్నెచోడుని కాలము శా శ కా 32 ఆనగా క్రి, శ. ౧ం౧x అయినదనియు నన్నూరు పెద చెఱకూరు శాసనమునుబట్టి చూచినను, దాదాపుగా నీకాలము సరి పోవుచున్నదనియు నొక యూహను కలుగఁజేసెను. ఇట్టి యూహలనుబట్టి కాలనిర్ణయము సేయఁబూనుట వృథా యాసము. వీనివలన సత్యము బయఁటబడదు, నన్నిచోడుని తల్లి హైహయ వంశసంజాత యని చెప్పబడినది హైహయ చారిత్రమును దెలుపు గ్రంథములను జదివి చూచితిని గాని నన్నిచోడుని సంబంధమును జెప్పెడి విషయములందు గాన రాలేదు, భావిపరిశోధనము వలన బలవత్తరమయిన యాధారము లభించు వఱకు నన్నిచోడుని కాలము శా. శ. -X o-౧ 0 0 0 ఆయి యుండు నని భావింపఁదగునని నాయభిప్రాయము. కుమారసంభవమందలి పదజాలమును బట్టి యు, భావార్ధక్రియాపద పయోగమునుబట్టియు, నన్నయకంటె నన్నిచోడునిఁ బూర్వునిగా భావింపవలయునని కొందఱు పండితుల యభిప్రాయము. నన్నయకం రెు నన్నిచోడుఁడు పూర్వఁడైనఁ గావచ్చును. నేను "కాదనుటలేదు. కాని పూర్వఁడని నిర్ణయించుటకు వీరు చూపిన కారణములు బలవత్తరములని యంగీకరింపఁజాలకున్నాఁడను, పండితుల యభిప్రాయము ననుసరించి నన్నిచోడుడు, నన్నయకంటె నూఱువత్సరముల పూర్వముననో నూ ఆువర్షముల పరముననో ఉన్న వాఁడు. అంతకంటె పెనుకకును భోవఁడు, ఇవ్వలకునురాఁడు, ఈ మధ్య కాలమన భాషలో విపరీత