పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/208

ఈ పుటను అచ్చుదిద్దలేదు

న న్నె చో డుఁ డు 195 నాకుఁ గన్పడలేదు. క్రీ. శ. నాళం లో పాశ్చాత్య రాజులచే నొక నిన్నెచోడుఁడు చంపబడయో నని శీ రామకృష్ణకవిగారు వ్రాసి యు న్నారు. కాని యందుల కా ధారవు నీయ లేదు. ఆధక్వణాచార్యనికం రెు నన్నెచోడుఁడు పూర్వఁడని చెప్పఁ బడుటచే నీతఁడు తిక్కనసోమయాజికిఁ దరువాతివాఁడని చెప్పెడియు_క్తి పూర్వపక్షమగుచున్న ది కవ్మవారి చరిత్రమును రచించిన కొత్తభావయ్య మౌదరిగారు, ఆచరిత్ర ద్వితీయ భాగమున o 32( さず、零5" "చోడబల్లి ని గూర్ని వాయుచు, "ఈ మహారాజునకు పొన్నవు దేవి, శీసతి యను నిర్వరు భార్యలు గన్పడుచున్నారు. శీసతివలన నన్నెచోడుఁడను కుమారుఁ డు జనించెను " అనియు, ౧రం వ పేజీలో "చోడబల్లికిని శీసతి కిని జనించిన నన్నెచోడమహారాజు వంశ విూక్రిందివిధమున నొకశాస నమున వాయఁబడినది " అనియును వాస్త్రిసియున్నారు. చోడబల్లికి శ్రీసతియను భార్య యున్నట్లును ఆమెవున న నె, చోడుఁడు కలిగినట్టును వాయుటకు వీడికి కుమారసంభము దక్క వేఱు ఆధారము లున్నట్లు గన్సింపదు. వీరి వాతలకు పై నివ్రాసిన పెన చెఱకూరు శాసన మే యాధారి మైన్ని గన్పిట్టుచున్నది. కాని యాశాసనమున చోడబల్లి భార్యలను గూగ్చి యేమియుఁ జెప్పఁబడియుండ లేదు. చోడబల్లినావు మదాహరింపఁబడిన యితర శాసనములకుమ, మల్లి దేవుని శాసనము నకును, కుమారసంభవముండలి పద్యమునకును సంబంధము గల్పించి శీ) భావయ్యచౌదరిగారట్ల వాసియుందురు, సగియైన సాక్యము లభించినఁగాని యాసంబంధము సత్యమైనదిగా భావింపనవకాశముండదు నన్నెచోడకవి, తన గ్రంథరచనాకాలమును గుమారసంభవము నందే గూడముగాఁ జెప్పియున్నాఁడని భారతిలో దేవరపల్లి వెంకల