పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/207

ఈ పుటను అచ్చుదిద్దలేదు

194 ఆ c ధ9 క వి ర త ం గి డి అను పద్యమును బోలియున్న దనియు నందుచే నీ త్రeడు పోత్రక కుఁ దరువాతివాఁ డనియుఁ జెప్పవచ్చునా? పెదికి చూచినచోఁ బోతన పద్యములవంటి పద్యము లించును గొన్ని గానరావచ్చును. అనుకరణ సూతము ననుసరించి కాలనిర్ణయము సేయు బ సరిచేున మాళ్లను "కా ఁ జాలదు, ఆధ్వణాచార్యుఁడు, తనఛందస్సులో క; మగణము గదియ ర గణము వగవక కృతి మొదట నిలుపువానికి మరణం బగు నిక్క-మంద్రు మడియఁడె యగు నని యూది 5`ಶ್ದಿ టెంకణాదిత్యుఁడ సిన్, ఆని కృతిపారంభమున వుగణమునకుఁ బిమ్మట ర గణమునుంచి పద్యమును రచించినివాఁడు తప్పక మరణము నొందుననియు, ర్చెంకణా దిత్యుఁడట్ల"నర్బల వలననే యుద్ధములోనిహతుడయ్యెననియుఁ జెప్పి యున్నాడు, ఈ టెంకణాదిత్యుఁడు నన్నెచోడుఁడే యుని యాను చున్నారు. ఇతడు కుమారసంభవమున ' మొదటి పద్యమును స్రద్ధరా వృత్తములో రచియించియున్నాఁడు, ఆవృత్తమునకు మొదట వుగ ణమును తరువాతర గణమునువచ్చును, శీవాణేంద్రానురేందార్పిత • • • • అనునది ప్రథమప-్యము దీనినిబట్టి నన్నెచోడుఁడు యుద్ధములో మరణ మొందెనని స్పష్టముగుచున్నది. ఆధర్వణాచార్యఁడు పం డెం డవ శతాబ్ది చినరభా గవు నను బదువూcడవ శతాబ్ది మొదటిభాగము నను నున్నవాఁడు. నన్నెచోడుఁడు యుద్ధములో మరణించెనని యీ పద్యమువలనఁ దెలియుచున్నది. కాని యెవరిలో నెచ్చట జరిగిన రణమున నిహతుడయ్యెనో యిందువలనఁ దెలియుట లేదు. నేను జూచినంతవఱకు చరిత్రములలో నన్నెచోడునిఁ జంపినవాని నామము