పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/190

ఈ పుటను అచ్చుదిద్దలేదు

45 న న్ని చో డు ( డు 177 గన్పడుచున్నవి దొరకినంతవఱకు వారి వcశవృక ను నీక్రింద నిచ్సు చున్నా ఁడను నం దివర్మ (కాశ్యపగోత్రుఁడు) | | | సింహవిష్ణు నుc్వ శావం గ ధనంజయవర్మ చోళ మహాశీరాజ ( మహేంద్రవర్మ ) | | s గుణముదిత పుణ్యకుమార (పురుపుకార్డూల) ఈ రేనాటి చోడు లా తరువాత పొ_త్తపిచోడులలోఁగలిసిపోయి న్ఫ కన్నట్టుచున్నది. వీరిశాసనము లన్నియుఁ గడపవుండలములోనే లభించుటచేత వీరాప్రాంతమును బరిపాలించిరని నిశ్చయింపవచ్చును. పదునొకండవ శతాబ్దినుండియు గడపమండలమున మధురాంతక పొత్తపిచోళుల శాసనములు తలతిచుగాఁ గాన్పించుచుండుటచే నీ రేనాటి చోడ వంశమువారి కప్పటినుండి యుఁ బరిపాలనలో ప్రసక్తి లేకపోయి యుండును. పైనిజూపిన వంశవృక్ష موقع دينكم * మహేంద్రవర్మకు నామాంతర మ7గా, చోళమహశీ రాజు' అనియుండుటచేతను, వీరు శాసనవులలో దాము కరికాలచోడుని వంశమువారమని చెప్ప కొని యుండుటచేతను వీరిని చోళు లనుకొనవలసి వచ్చినది. లేనిచో వీ రేపల్లవులలోనో చేరి పోయి యుందురు. ఈ రేనాటి చోడులలో (గూడ చోడబల్లినన్నిచోడ నామధార లెవ్వరును గన్పట్టలేదు,