పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/118

ఈ పుటను అచ్చుదిద్దలేదు

4-27] న న్న య భట్టు 105 రాజరాజు:- ఇతఁడే వూహళీ భాగి త కృతిపతి, ఇతడెూ: నీ జెప్పిన విమలాదిత్యునికుమార ఁడు. విమలాదిత్యునకుఁ గుcద వ"దేవి, మేడవ దేవి యను నిరి వరు భాగ్యలనియు గుంది వయcదు రాజరాజును మేడవయందు విజయాదిత్యుఁడను జ్మంచినట్లును శాసనములను బట్టి తెలియుచున్నది. భాతమునందలి యిహ్ కింది పద్యమువలన నీతఁడు విమలాదిత్యున క గతనూజు ( డని యొఱుంగ నగు చున్నది. క, సత్యాక్షయకులశేఖర ! నిత్యోదయ ! రాజ రాజన్పప ! సుకవిజన స్తుత్య ! మహా గుణవినులా దిత్యాగతనూజ ! విమలధీరవాణీయా ! రాజ5ూజా జననము, వివాహము , ఇతని తండ్రియైన విమలాదిత్యునకుఁ గుందవలోనైన పరిణయ ము కీ) శ. ౧ం 0 0 సంవత్సరప్రాంతమని పైని వ్రాసియుంటిని. ఇతని పట్టాభిమేకము క్రీ. శ. ౧ం.9.9 వ సంవత్సమున నని నంకంపూఁడిశా సనము చెప్పచున్నది. ఆప్పటి కీ ని కిరువది యేండ్లుండునని öepoち、● మేని, ఈతని జనసము క్రీ. శ. ౧ం 0.9 వ సంవత్స ప్రాంతమని నిశ్స యింపవచ్చును. ఇతడు తన మేనమామకుమార్తెయైన "ఆవ్మంగదేవి ని బరిణ >గ మూ డెను, ఈ వివాహ మెప్పడైనా దియుఁ దేలియదు. బహుః శా. శ. FXం ప్రాంతమున నీతవికి వివాహమై యుండును. ఇతని కుమారుఁడైన కులోత్తుంగ చోడ ని జననము శా. శ. Fఒంప్రాం చు 7గావచ్పును ఇడని రాజ్యారంభము, ఇతఁడు తండ్రిజీవిత కాలములోనే రాజ్యయుచేయ నారంభించె నని పైని వాసి యుంటిని, శౌ. క్ష, కాళం సంవత్సర ప్రాఁతమున నీతఁడు రాజ్యపాలనము స్వీకరించినను Fర ర వఱకు పట్టాషిక్తుఁడు కాలేదు. ఇందులకుఁ గారణము స్పష్టముగాఁ దెలియదు, చరిత్ర కా