పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/84

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అధరుణాచార్యుడు 7 o పాదనలేమి చేఁ దెనుఁగుపల్కు మరొక్కటిఁ గూర్చి చెప్పఁగా "రాదని దక వాటికవి రాకు సుc డీనియమంబుఁ జేసినన్ . క్ష, ఆమూఁడు పర్వములలో సామాన్యుఁడు నడువు తెనుఁగు లగసికొని కృతుల్ బాము రచించిరి తిక్క సు మణీ మొదలెన తొంటి తెనుఁగు కవీందుఖ్రా. 巻 حسنگ * ఈ పద్యము లప్పకవి వనుట నిశ్చయము కదా! వీని కహో బలుఁడు రచించిన శ్లోకము @3). gs ്യ് & ஆ" * で、 పర్వతయేణ కథితం పద మేవ యోగ్యం నాన్యత్ర్పయోగస5ణా వను శాస్ర దృష్టే. శేవం కృతో హి నియమ కవిరాక్షసేన. శ్లో. శ్రీతిక్క-యజ్వపముఖ విచకణసుధాంశవః తదభ్యపగమాయత్తచేతపః కవనే కళాః. అప్పకవి యహోబలునకుఁ బూర్వ డపటుచే స్టే శ్లోకముల సప్పకవి యాంధీకరించెనని యనరాదు. అహోబలుఁ డప్పకవి పద్య ములను దాను సంస్కృతీకరించియు నట్లు చేసితినని చెప్పలేదు. కొన్ని తావుల నప్పకవిపద్యములలోని భావములు సరిగా నపs*బలుని so ు చుస్సు వి. ă EእሞNom వ్యాఖ్యాన వాక్యములలోఁ గన్పట్టుచున్నవి. అహోబలుని వ్యాఖ్యా నములో నుదాహరింపఁబడిన కారికలనుదప్ప అధర్వణునివని చెప్పఁ బడియెడి వేఱుకారికల నప్పకవి యాంధీకరించె నని యెవ్వరును జెప్పియుండ లేదు. అట్లు చెప్పట కాధారములును లేవు. అట్లు చెప్పఁ దలచిన వాఁ రపS*బలుc డు దాహరింపని యధర్వణకారికల కప్పకవి యాంకర మి"పద్యమని యప్పకవీయమునఁ జూపవలసియుoదురు. £o అట్లు చూపలేని పకములో నప్పకవి పద్యముల నహోబలుఁడు సంస్కృతీకరించి వానికధర్వణకారికలని పేరు పెప్టెనని తలంచుటయే