పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/82

ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-20) అధరణాచార్యుడు 77 తహ పడుదురనియు వారికట్టి శస్త్రమనీయఁ Kూడదని యోచించియే, యుపS*బలుఁ డానాక్యమును వాసి యుండేననియుఁ దలంచుట సమంజసము. అధర్వణకారిక లాంధశబ్దచింతామణికి శేషగంభ మని యొకచోటను, వివరణగ్రంథమని యొక తావునను శ్రీ చినసీతారామ శాస్తులుగారు వాసియున్నారు. అది శేషగంథమునుగాదు. వివ రణగంథమును గాదు. మొదలు Kంథమే లేదు. ఆట్టి గంథమే యున్నచో, నప్పక వ్యహో బలాదుల వలె వే, యధర్వణుఁడును నాంధ్ర శబ్దచింతామణికిది వివరణ గంథమని చెప్పియే యుండును. అట్టి శ్లోకములు లుండియున్నచో నహోబలుఁడు వాని నుదాహరించియే యుండును. ఆంధశబ్దచింతామణి సమగగంథము "కాదనియు సభ ర్వణుఁడు వివరణమును వాసియుఁ బూరించియు నధర్వణకారికలను రచించెననియు నేనా రెండింటికిని వ్యాఖ్యానముచేయు చున్నాఁడ ననియు నపSrబలుcడు మొదట నాయవలసియుండెను. అధర్వ ణునిగంథము వేఆుగలేదు. కావున నే నాతఁ డామాటలను వాయ లేదు. ఆంధ్రశబ్దచింతామణికి శేషగంథమయినను వివరణగంథ వుయినను సీయహోబల పండితీయమే. ఆంధశబ్దచింతామణికి వ్యాఖ్యానము వాయినప్పడు తనకుఁ గావలసిన మార్పులను చేర్పు లను శ్లోకరూపమున వాసి వానికధర్వణోక్తులని యాతఁడు పేరు పెట్టను. ఆంధశబ్దచింతామణి యసమగగంథ మగుట భారత మందలి పయోగములకును దరువాతి కవుల పయోగములకును గతి కల్పింపవలసి వచ్చుటచే నీవూర్పులు వివరణములు నాతని కావశ్య కములైనవి. ఆంధశబ్దచింతామణి "ూ ల స ర స్వ & కృత మును చున్నారుకదా! అట్లయినచో నప్పటినఆకుఁ గావలసిన వ్యాకరణము సంతయు వాయక కొన్ని సూతములను మూతమే బాలసరస్వతి యేులనిరిಂಪನನಿ పశ్నింపవచ్చును. పదునైదవ శతాబ్దినుండియు