పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/81

ఈ పుటను అచ్చుదిద్దలేదు

76 es o & R :о 8 8 o A to భట్టాచార్యేణాహాబలపత్యాచార్యేణ" అని చెప్పకొనియుండెను. ఇట్టివాఁ డ్వర్వణుని పేరఁ గారికలను రచియించి ద్వితీయాచార్య డ గుటలో నాశ|్చర్యమేమి ఈతనిపాండిత్యమును మేము శంకించుట లేదు. అభినవ నన్నయాచార్య డగునీతఁ డద్యతనాధర్వణాచార్య డును గానచ్చును. ఏదియెట్లున్నను అధర్వణకారిక లథర్వణాచార్యు నివి గా వనుట నిశ్చయము. శ్రీరెంటచింతల (ద్వితింతిణి-గాలి పభంజనమయినప్లే)సీతా రామకవిగారి టీకతోడను శ్రీసీతారామశాస్త్రలుగారి విమర్శనము తోడను పకటితమయిన యధర్వణకారికలన్నియు వరుసగా నాంధ్ర శబ్దచింతామణి వ్యాఖ్యానములో నహోబలు డుదాహరించిన "వేకాని వేఱుకావు. పూర్వమెవరో పండితుఁడ హోబలుఁ డుదాహరించిన కారిక లన్నిటి నొకచోఁ జేర్చి యొక గంథముగా వాసికొనియుండును. బానికిe బుతికలనేకముగా బయలు వెడలి యుండును. అదియే యిప్పడు ముదితగంథమైనది. నిజముగా నిది యధర్వణు డేరచి యించి యున్న యెడలఁ గృత్యాదియు ననుక మణికయు లేకయుండదు. అపsrబలపండితుఁడు వరుసగా నా"కారికలన్నిటిని దనవ్యాఖ్యానమున నుదాహరించుటయు సంభవింపదు. ముదితపతిలోని కారికలు తప్ప మరికొన్నికారిక లధర్వణునివి కలవని యెవ్వరు ననుట లేదు. ఉన్నవ నినచో నవియేది? అవిలభ్యము కాలేదనియో ఉత్పన్నమైనవనియో చెప్పవచ్చును. లభ్యముకాని గంథమొకటి యున్నదని తలంచు టెట్లు! అహోబలుఁడు చెప్పిన వూట యే యూధారముందు రా? ఆతఁ డథర్వణుని గంథసారమంతయు నిందున్నదనియు, నిఁక నధర్వణుని పుస్తకముకొఱ కెవ్వరునుబయత్నింపవలదనియుఁ జెప్పియున్నాఁడు. "కావున నావాక్యము నాధారముగాఁ గొని "కారి"కావళియంతయు నిం తేయుని వున వునుకొనవలసియున్నది. కాని యిఁకనొక పెద్ద గ్రంథ మున్నదని భావింపరాదు. పండితు లధర్వణునికారికలకొఱకుఁ ద హూ