పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/70

ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-17] మూలఘటిక కేతనకవి 65 నుండి నెలక్షాయనకుఁ బోయి తన పాండిత్యమును బజ్మంచి మెప్ప వడసి తనకీర్తిని, యొరులయశమును చికస్థాయిగా జేసెను. ఇతని మఱఁది యైన కేతదండాధీశుని నామ మేది యో శాసనమునఁ జదివి యున్నట్లు నాస్మృతియందున్నది. కాని యది యిప్పడు స్మృతికి దశకుమారచరితమునఁ దిక్కనబాక తపశంస యేమియు లేకుంటచే భారతరచనమునకు ముందీకృతి నంది యొండుననితోఁచు చున్నది. వుeణియు దశకుమారచరిత కృత్యాదియందు 'ఇన్గకీ_ - పాతంబైన మనుమసిద్ధి మహీవల్లభునకుం గరుణాపాతంజైన కొట్ట రువు తిక -నామాత్యుండు నిజకుల కమూగతం బగు మంతి పదం బున వర్తిల్లుచు'అను వచనము మొదలుగా వాసిన గద్యపద్యాదుల వలన దశకుమారచరితరచనమునాఁటికి మనుమసిద్ధి జీవించియున్నట్లు పొడగట్టుచున్నది. కావున సీగంథరచనాకాలము క్రీ. శ. ౧3:: పాంతమని నిశ్చయముగాఁ జెప్పవచ్చును. పెదపాటి జగ్గనక వి కేతన యాంధ భాషాభూషణములోని దని యీక్రింది పద్యమును బబంథ రత్నాకరమునం దుదాహరించినాఁడు. కాని యీ పద్యము ముదిత పతిలోఁ గాన రా లేదు, తాళపత పతులందును గానూ "లేదని శ్రీ వేటూరి పభాకర శాస్త్రలుగారు పబంధగత్నావళిలో వాసి యున్నారు. á。 మెచ్చఁడు మెచ్చవచ్చు నెడ మెచ్చకుఁ డిచ్చకు మెచ్చునానిచో మెచ్చియు మెచ్చు మింగ కుఁడు మెచ్చక మెచ్చితిమంచుఁగ్రుచ్చ లై మెచ్చకుఁడిచ్చమెచ్చుఁగని మెచ్చుఁడు మెచొ|్చకమానమైనచో మెచ్చియు మెచ్చకుండకయు మెచ్చుఁడు సత్తవులార మొదకా. ఆంధసాహిత్యపరివత్తు నందున్న యుదాహరణగంథములో కేతన కువలయాశ్వచరితములోని యీకిందిపద్య ముదాహరింపబడి యున్నది. దశకునూరచరిత కృతిక_ర్తి యగు కేతన కువలయాశ్వ