పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/58

ఈ పుటను అచ్చుదిద్దలేదు

3-14) 3 య్య 53 జ్యోతులు వెలుఁగ ను గాన వి చేతనముం బాంది సృష్టి చీఁకటి గా"జే. క. సతత సుఖానుభవంబులు నతిశయవిభవములు నృపతి యూళితజన సం తతికైన తేవె ధరణీ పలికి కాజ్ఞయగాక రాజ్యఫలము ඊෆෆ්‍රො”. క. పసరము పసరము పులి పులి బిసరుహసంభవుని దృష్టి పెం'పెంత వుహిం బసరముఁ బులిచేయుఁ బులిన్ బసనముగాఁ జేయు నృపతి బల మది గాడే! ఉ. "రాజు నిజస్రభావ మభిరకణ మెప్పడు సేయ భూజనుల్ "రాజున కర్థవృద్ధియు ధరం బసుభంగులఁ గూర్తరిందులో రాజభివృద్ధికంటె జనరకయ యు_త్తమ మెందు భూజనుల్ రాజసురక్ష లేక చెడి నాజభివృద్ధి యొనక్ప నేర్తురే. క. చాలపజఁ బోవక యె యురి గోలాసం బాడి తప్పికొనుచుండెడి భూ పాలకుఁడు కుప్పఁ జిచ్చిడి ಸಿ)ಲಲು నెదక్షికొని తినెడు చేల తలంపF. పురుషార్థసారము శివ దేవయ్యకృత మని మడికిసింగన చెప్ప ੇS. లక్షణ గంథములలో లక్యముల నిచ్చినప్పడు శివ దేవయ్య పురుషార్థసారమని యుదాహరించియుండుటచే నీతఁ డాగంథమును రచించెనని యూహింపనను వుపడుచున్నది. గణపతిదేవుఁ డనక పరాకమములో నాంధజేశము నెల్ల బరిపాలించి యనేక ధర్మకార్యముల నొనర్చి జగద్విదితయశసఁ డగుట కీశివ దేవుఁడే మూల మనియు, గణపతిదేవుని కుమార్తెయగురుదాం బను రుదదేవునిగాఁ బకటించి గణపతిదేవునియనంతరమున నెట్టి