పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/34

ఈ పుటను అచ్చుదిద్దలేదు

విశ్వేశ్వర దేశికుఖు 27 - ముల్కా-పుర శాసనము - “విష్ణువు నాభికమలమునుండి యుద్భవించిన బహభుజముల నుండి భహవల్లభులు ಇಟ್ಟಿರಿ. అందు సూర్యవంశీయులును దుష్టయులు నగుకతియుల లోనివారగు కాకతీయులది నిష్కళంక మగుకులము గలదు. అందు వీనుఁడగుపోలభూపాలుడు క్ష్మీక సముదము చందునివలెఁ బును. అతని చరితము పావనమైనది. దానము జనులకష్టములను హరించునది. చి_త్తము శంభుపాదారవిందముపై లగ్నమైనది. అతనికి రుదదేవుడు పును. గొప్పగొప్పసైన్యములు గలరాజు లెందరోయున్నను, రుదుఁడే శూగుఁడని విందుము. అతిని శతరాజుల తలలను బంతులతో నాటలాడు జ య رق యతని పేయసి. అతనితముત డగువు హ దేవరాజు తర్వాత భూమి ੇ੯੪. శతరాజుల పతాప మనుదీపము లీతనికీర్తి యనుగాలివలన నెగిరి పోయినవి. ఆ మహశీ దేవ రాజునకు శివునిగృపచే గల్లినగణపతిదేవుఁడు పివుدغيم రాజ్యమేలెను. సద్గుణములు గల రాజు లెంకు లేరు? వారం దరిలో గణపతిదేవుఁడే రాజులెల్లరను బోషింపఁగలవాడు. గణపతి జయఘాషనువిని శతురాజులు తమ భార్యలనేగాక దుగ్గములనుగూడ వదలి పారిపోవుచున్నారు. Kośc డగునతనికీ సముదమునకు లక్సీ వలె రుదదేవి జన్మించెను. ఈగుదదేవి రాజకిరీటములపైఁ దనపాదముల నుంచి రాజ్య మేలుచున్నది. రుదజేవి తనసామాజ్యములో దుర్మాస్థలు లేకుండునట్లు చేయఁగా వర్ణధర్మము సరిగా సాగుచుండెను. కలి"కాలము పరుగెత్తిపోవుచున్నది. బాహణులకు శతువులు దూరముగా నున్నారు. ఆమె పేరు విన్నచో శతువులు తవు నగరములను వీడు చున్నాను. రుడాంబిక కీర్తులు పాలసముదములో వచ్చుచుఁ బోవు చుండెడి కెరటములచే నెగురగొట్టబడు నురుగు నాకమించుచున్నవి: శరదృతువులోని వెన్నెల లాయమృతము నాచమనముచేయుచున్నవి.