పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/27

ఈ పుటను అచ్చుదిద్దలేదు

20 ఆ ం ధ్ర కవి తరం గిణి సంభవమును రచియించిన నన్నెచోడునిచారితము నందు కొన్ని చోడవంశముల నిచ్చియుంటిని. అందు బద్దెననామ మెచ్చటను గన్పట్టలేదు. ఈతనికి నన్నెచోడుఁడని నామ వెూ, బిరుద వెూ యున్నట్లు నీతిశాస్త్రముక్తావళిలోని నన్నెచోడనరేంద్రా" యను సంబోధనము వలనఁ దెలియనగుచున్నది. నన్నెచోడనామ ధారులు రెండు మూఁడు వంశములలో నుండుటచే నితఁ డేవంశములోని వాడై నదియు నిశ్చయముగాఁ జెప్పఁజాలము. ఈతనినిగూర్చి నీతిశాస్ర ముక్తావళిలో శ్రీమానవల్లి రామకృష్ణకవిగా రిట్లు వాసియున్నారు. ‘బద్దెనృపాలుఁ డంధచోళులలోఁ Hපී ඝෆෆණීළ`` రాజ్యముచేయు చుండెనని కొన్నియాధారములవలనఁ దోఁచుచున్నది. కాని యొకా నొక నాసనములుగా “కృష్ణవేజ్ఞానదీతీరదక్షిణ షట్సహస విషయా థీశ్వర వీరమహేశ్వర కీర్తిసుధాకర గుణరత్నాకర వేంగిచాళుక్య మూల్చస్తంభ రెపుదళితకుంభికుంభ బలయాంగనాగృహతోరణ నన్న న గంధవారణ నామాదిపశస్తిసహితం శ్రీమహామండలేశ్వర బద్ద చోళన రేంద’ అని యుండుటఁ జూడఁగాఁ గర్నూలు జిల్లా పాంత మున బరిపాలించుచుండినట్లు తోఁచుచున్నది. ఈ శాసనము ప్రాశ్చా త్యచాళుక్యుఁడైన భువనైక మల్లునికాలములోనిది. కావున నీతఁడు కీ. శ. ౧౧ంలో నుండెనని యూహింపవచ్చును. అయిన నట్టి బిరుదులుకలవాఁడు కేవల సామంతరాజా లేక స్వతంతుఁడా యని సందేహింపవలసియున్నది. ఈ శాసనము చెన్నపట్టణపు లైబరీలోని చరితములలోనిది గావున నమ్మదగినది కాదు. అవి యింక నసంక్తో ధితములు. వునకులభించిన గంథములలో ఈకవిని మొదటc బేర్టోన్న కవి యోరుగంటిరుదదేవుఁడు. ఇతనికి నఆువదిసంవత్సరములు తను వాతనున్న బంధువు కుమారరుదజేవుఁ డను పేర నభినవ బాణభట్టను విఖ్యాతితో రామాయణమున నయోధ్యాకాండమును దెనిగించెను. రుతదేవుఁడు $). శ, ౧౧>ంలో నుండి నందున బద్దెన తత్పూర్వుఁ