పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/247

ఈ పుటను అచ్చుదిద్దలేదు

242 ఆ 0 ధ క వి త గ 0 గి శి భల్లటుఁ డొకఁడున్నాఁడు కదా ! ఆతని వ్యాకరణ మొకటి రయుండఁ గాఁ గొండంత పనిని జేయఁ బూనుకొనిన నన్నయ, యేమి పయోజ నము నాశించి, చింతామణిని జేయఁదలపెప్టెను ? భారతాంధీకరణ మునకై తనకుఁ గావలసినన్ని పనూణములు భల్లటఫక్కి-కలో εολο పక లౌను పత్యేక వ్యాకరణమును రచియింపఁ దలపెట్ట *০:১তো ? ఆట్లనుట కాధారనులు లేవు. భల్లట వ్యాకరణమును జూపకుండ నావాదము నెట్లు సమర్థించెదరు ఆంధశబ్ద చింతామణి కధర్వణ కాకికలు శేవగంథమని నష్లే భల్లటఫక్కి శాంధశబ్ద చింతామణి శేషగంథమో వివరణగంథమో యని యందురా ! ఇదియు నది యుగాదు భల్లటఫక్కి-కయే లేదసి చెప్పవలయును. ఇట్టి వాడములకంట భల్లటుఁడు నన్నయకుఁ దరువాతి వాడనియు భల్లటునకుఁ పిమ్మట Յ:58r* యీసూతములను వాసి నన్నయ పేగు ಇಟ್ಟಿರನಿ తలంచుట యే యుక్తమనియు నాయభిపాయము. చింతామణి కగ ృత్వము నన్నయనుండి తొలఁగిపోవుచున్నదని సంకోచింప నక్కరలేదు. ఆంధశబ్దచింతామణి కర్తృత్వను పోయినను, ఆదికవిబిగు దము వోయినను, నన్నయభట్ట గౌరవమున కిసుమంతయు లోపము రానేరదు. ఆతఁడెట్లయినను సకలసుకవిజనవినుతుడే. శబ్దాను శాస నుఁడే. వ్యాకరణకర్త ,ల కనేకులకు భిపెట్టిన దామహానుభావుఁడే. ఆంధభాషకును, ఆంధ్సలోకమునకును నాతఁడొనర్చిన మేలుమఱువ రానిది. సందేహాస్పదమైన యాంధశబ్దచింతామణి కర్తృత్వము నాతనిపైఁబెట్టి,యొకటి రెండు తావులలోనైనను చింతామణిసూతము లకు విరుద్ధము లైన పయోగముల నాతడు చేసి యుండెనని చెప్పియో, ఆతఁడు చేసిన పయోగములను బట్టి వ్యాకరణమును వాసికొనుటకు బదులుగ వ్యాకరణ సూతముల కనుగుణముగ నుండుటకై శబ్దాను శాసను డగు నాతనిశబ్దములను మార్చి యప పాఠములను గల్పించియో, మన మూతని యెడ మహాపరాధమును