పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/242

ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-60) క వి భల్ల టుఁ డు 237 వారియభిప్రాయము. చింతామణిసూత్రములలో వఁబదివూతమే యాచ్ఛిక శబ్దవిషయములై యున్న వని వారి లెక్క. ఆంధ్రభాషా చారిత్రమును రచించిన డాక్టరు చిలుకూరి నారాయణరావు పంతులు గాకు చింతామణి సూతములు 3ంకా లోను, తత్సము దేశ్యములకు రెంటికిని వర్తించునవి ౧F) అనియు, కేవలతత్సమములకు సంబం ధించినవి 3 3 అనియు, కేవల చేశ్యములకు వర్తించునవి బాగా అనియు లెక్క-చెప్పి “అందుచే నాంధ్రశబ్దచింతామణి తత్సమ ప్రక్రియను బోధించుట కేర్పడినదనుట తగదు” అని వాసియున్నారు. చింతా మణిని పరిమితప్రయోజనముకొఱకు నన్నయ రచించెననుటలోఁ కూడ స్వారస్యము లేదు. నన్నయ వంటి ధీశాలి సంస్కృత శబ్దములను δεκςκοεδ"ξυξς దెచ్చుకొనుటకై వేఱుగ నొక గ్రంథమును む「リ}○守5 ననుటయూతనికొక కొఱఁత తెచ్చి పెట్టుటయగును. విభక్తులనాతఁడు క్రొత్తగాఁ దెచ్చిపెట్టలేదు. ఆది వఱకు పద్యగద్యము లున్నవి, అందు విభక్తులున్నవి ! అది నఆకు శిష్టజనులు విభక్తులు - 3ن کo دانست کت کن లాగుచుండి రనితలంపరాదు. అందుచే బైనఁజెప్పిన రెండు కార్యము లకువూతమే చింతామణి యుద్ధేశింపఁబడినదని యెట్లు చెప్ప గలవు ! ప్రయోజనశూన్యమైన గ్రంథమును రచించెనని నన్నయ భట్టున "కా కోపింపcదXదు. అది వఱకున్న గ్రంథములలోని ప్రయోగములకు గతి కల్పిం చుటకుఁ గూడఁ జింతామణి యుద్ధేశింపఁబడినదని యనుటకు, సంతకుఁ బూర్వము గ్రంథములున్నవని యంగీకరించుట లేదు. ఇఁక నీగంథ మును నన్నయ యెందుకొజకై రచించెనందురో తెలియదు, విశ్వ శేయము నభిలషించి భారతమువంటి యుద్దంథమును బారnభించె ననుట నన్నయ వంటి మహాపండితునకుఁ బ్రతిష్టాకరము. కాని యప్పటిపరిస్థితులను బట్టి యాంధ్రభావకు ముందుగ వ్యాకరణము నారంభించె ననుట సవాజఉజసము కాదు.