పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/211

ఈ పుటను అచ్చుదిద్దలేదు

206 ఆంధ్రకవి తరంగిణి 36. మల్లి కార్టు న భట్టు . ఈకవి భాస్క-ర రావూ యణము నందలి బాల, కిష్కి-ంధ. సుందరకాండములను రచియించినట్లు ముదిత పతిలోని యూ"కాం డాంత గద్యలనుబట్టి తెలియుచున్నది. "కాని యూ కాండముల సీకవి పూ_ర్తిగ రచియింప లే దనియు, వానిని మొట్టమొదట మంత్రిభాస్కరుఁడు రచియించి యుండెననియు, నవి క్లుప్తముగ నున్నవను కారణ ముచే నాకాండములలో నీకవి కొన్ని మార్పులను జేసి, కొంతభాగ మును గొ_త్తగారచించి చేర్చెననియు, భాస్కగరానూయణముతో సీతని కింతనూతమే సంబంధ మనియుఁ దోఁచుచున్నది. ఈవిషయ మును మంతిభాస్క-రునిచారితమున విశేషముగాఁజర్చించియుంటిని. కావున నీకవితో సంబంధించిన యూభాగమునుగూర్చి . యూచరిత మునఁ జూడవలరయును. ఆ సందర్భముల నన్నిటి నిటమఱల వాయుట చర్వితచర్వణమగును. కతని గద్యలలో “ఇది శ్రీమదష్టభాషాకవిమిత కులపవిత భాస్క-రసత్క-విపుత్త మల్లికార్జనభట్టపణీతం బైన శ్రీమదానూ యణమహాకావ్యంబు” ఆలిసి మూతమే యున్నది. ఇంతకం Eు సీతని చారితమును దెలుపు గ ద్యపద్యము లేవియు సీతనిగంథమున లేవు. ఈకవిని నుతించిన యితర కి వు లెవ్వరును లేరు. గద్యయందలి అష్ట భాషాకవిమిత, కులపవిత), శబ్దములు మల్లికార్జున భట్టకే యన్వ యించు నని నాయభిపాయము. ఈతనితండి సత్క-వియనివూతమే గద్యలో జెప్పియున్నాఁడు. ఈ భౌస్క-రుఁ డెన్వరు! అని రచూ లోగో చింపవలసియున్నది. భౌస్క-ర రావూయణమున యుద్ధకాండభాగ మును రచించిన హుళక్కి-భాస్క-నుండే యీతని తతిడి యని వీరేశలింగముపంతులుగా రాంధకవులచారితమునవాసి مرفق . (ده యున్నారు. హుళక్కి-భౌస్క_రుఁడు వైదిక బాహ్మణుఁ డని కొందఱును