పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/209

ఈ పుటను అచ్చుదిద్దలేదు

204 ఆంధ్రకవి తరంగిణి చ. అనఘు హుళక్కి- భాస్క-రు మహశీమతిఁ బిల్లలవుణ్ణి వీరరా జును ఫును నాగరాజుఁ గవిసోమునిఁ దిక్కనసోమరూజిఁ గే తనకవి, రంగనాథు నుచితజ్ఞని నజ్ఞన నాచి రాజు సో ముని సమరేశ్వరుం దలఁతు మత్కు-లచందుల సత్కవీందులన్ | - N*పరాజు హుళక్కి-భౌ స్క_రునకుఁ దరువాత నూఱు సంవత్స రములలో నున్న నాఁడు. ఆతఁడు పొరపాటు పడి యెనని చెప్పట కవ కాశము లేదు. మంగళపల్లివారు నియోగులలో నుండిగో లేదో తెలి యలేదు. హుళక్కి-భౌస్క-రుఁడును మంతి భాస్కరుండునుగూడ రావూయణక_ర్తలే యగుటచే వారిరువురు నొక వ్య _క్తియే యనుకొని మంతిభాస్క-రుఁడు నియోగి బ్రాహ్మణుడగుటచే హుళక్కి భౌస్కరునిఁ దనకులచందుఁడని గోపరాజు చెప్పకొనియె నేమో యని కొందఱనుచున్నారు. నూఱు సంవత్సరములలో నున్న గోపరాజిట్టి భమకు లోనగునా 1 యని కొందఱు ప్రశ్నించుచున్నారు. ఏది యెట్లున్నను బ్రమాణాంతరము లభించువజకు సీతనిని వైదిక శాఖకుఁ జెందిన బ్రాహ్మణుఁడని తలంచుటయే యుక్తము. భాస్కరరామా యణ పీఠికాకారు లీతనిని హరితస గోతుఁడని వాసియుండిరి. అం దులకు వారి కాధారమేమియో "తెలియలేదు. వెలనాఁటి వైదిక బ్రాహ్మణులుగా నున్న మంగళపల్లి వారు భార ద్వాజ గోతులు. శ్రీ యాచార్యుల వారి వాఁతయాధారసహితమైనదయ్యెనేనిహుళక్కిభాస్క-గుఁడు తెలగాణ్యశాఖీయుఁడని చెప్పచు గృహనామమునందుఁ బూర్ణానుస్వారమును జేర్చవలసియుండును. తెలగాణ్యలయిన మంగళంపల్లివారు హరితస గోత్రులు పలు తావుల నున్నారు. హుళక్కి-భౌస్క-రుని కవిత్వము ప్రౌఢమై భారాశుద్ధికలిగి హృదయంగమముగా సుOడును, యుద్ధకాండమునుండి కొన్ని పద్య ముల నుదాహరించుచున్నాఁడను. á。 బుద్ధులు వూల్యవంతుఁ డో"గీc బోలఁగఁ జెప్పిన వుండి నీ వసం