పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/207

ఈ పుటను అచ్చుదిద్దలేదు

202 ఆంధక వి తరంగిణి మును రచించి దానిని బూర్తిచేయవలసిన యవసరమున్నది. దానితోఁ బాటు క్లుప్తముగనున్న తక్కి-న కాండములలో గొంతయధికముగఁ జేర్చి, విపులమైన రామాయణముగఁ జేయవలయునని వాగు సంక ల్పించుకొనిరి. ఇంతకంటె వీరందఱును గలిసి స్వతంత్య్రముగఁ భూక్ష భాగమును రచింపఁ దలపెట్టక యినాగాయతుకుల బాంతను లోకమున కీయ నేల యని యందు రేమో ! అప్పటి పరిస్థితులనుబట్టి వారి హృద యముల యందుఁ గలిగిన యుద్ధేశముల నట్లందు కుండవలయునని యిప్పడు మనము ప్రశ్నించిన లాభమేమి ! పౌఢి మై రసవంతమై యున్న యాకావ్యము నసమగ్రముగా నళ్లే పడియుండఁజూచుచుండుట ০7উ3 దాని నెట్లో యుద్ధరించి ప్రచారము లోనికిఁ దెచ్చుట మంచి దని వారికిఁ దోచి యుండవచ్చును. ఒక మహాపురువుఁడు దేవాల యనిర్మాణమున కారంభించి యది పూర్తికాకముండే చనిపోయెను. నిర్మితమై యున్న భాగమునకు నన్నెలు చిన్నెలు పెట్టి యందముగా నుండునట్లు చేసి యనిరితభాగమును బూర్తిచేయుట ముఖ్యమనియు, నoదు మూలమున నధికపుణ్యము సంప్రా_ప్తమగు ననియుఁ దలంచి చానిని గొనసాగించెడివారును నుందురు. దానితో వునకుఁబని యేమి? వున మేయిక నూతనాలయమునేనిర్మించి యశమునార్జింతమని తలంచి దానినళ్లే విడచి కొత్త యాలయమును నిరించెడి వారును నుందుకు. లోక్షమున సీయిరు తెగలవారికినిగూడ తావు గలదు $ੱਚ ! హుళక్కి- భాస్క_రాదులు తలపెట్టిన యీ కార్యము తిక్కన సోవు కనూజి యనంతరమునను సాహిణి వూరయ గతించుటకుఁ బూర్వ ముననుఁ ఆనఁగా క్రీ. శ. ౧.9ూం-౧3౧ం నడుమ నెగ వేరినదని చెప్ప వచ్చును. సాహిణివూరయ నివాసము గుంటూరు మండలములోని చలనాఁడు. కావున సీమువ్వురు కవుల నివాసమును నాప్రాంతమనియే నిశ్చయింపవలయును. దీనినిబట్టి భాస్క-ర రావూయణము ముందును, ఎత్థాUపెగడ