పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/178

ఈ పుటను అచ్చుదిద్దలేదు

3–44 ఆ ం ధ కవి త ర 0 గి శి 173 -కడప ద్యములు తిక్కనసోమయాజికిఁ బూర్వము నూఱుసంవత్స రములనాఁటివి. ఈపద్యములను రచించినకవి యెవ్వరో తెలియదు. ఈ శాసనమునుబట్టి కొమ్మనామాత్యుఁడు శా. శ. ౧ంూ9వ(అనఁగా క్రీ.శ.౧౧=ం)సరవత్సరమునందున్నట్లు తెలియుచున్నది. ఈకొమ్మన కుమారుఁడైన కేతన పృధ్వీశ్వరునకు మంత్రియైనట్లీ క్రింది పద్యములో మంచనకవి వర్ణించియున్నాఁడు, క. ఆకొమ్మను పెగ్గడ సుతుఁ డై కేతన చోడభూవరాత్మజుఁడై ధై ర్యాక గుఁ డగు పృధ్వీశ్రమ హీ కాంతునిమం త్రియ య్యె నెంతయు బేరి కౌ ఉ. కౌశిక గోత్రభూసురశిఖామణి కేతన భూవరుండు పృ ధ్వీశన కేంద్రమంత్రి యయి యెల్లెడఁ జాలఁ బొగడ కె క్కె- నా -కా శనదీవు రాళ్ల శివకాశసురాశన "తార కేశసీ కాశతరాధిరోచిర వకాశవికాసయకి "విళాలుఁడై ఇచ్చట పృధ్వీశరాజు చోడభూపతికుమారుఁ డైనట్లు మంచ నకవి వ్రాసియున్నాఁడు. శాసనముల కిది విరుద్ధముగా నున్నది. ఇంతవఱకు వ్రాసినదానినిబట్టి కేయూర బాహుచరిత్రకృతిపతి యగు గుండయామాత్యుని పూర్వలు గొంక రాజు మొదలగు భూపతులకడ మంత్రులుగా నున్న వారని మాత్రమే తెలియుచున్నది. కాని యా భూపతులెవ్వలో వారే కాలము వాగో వారే దేశమును బరిపాలించిన వారో తెలియుట లేదు. ఆ వివరములు దెలియుటవలనఁ గవికాలము దేశము నిర్ధారణ మగును. కావున నా పభువులను గూర్చి కొంచె మిట వ్రాయనుసి వచ్చినది. నన్నెచోడక విచారిత్రతమునఁ జోడులను గూరి్స వ్రాసియున్నాఁ డను. చోడులలో ననేక శాఖలున్నవి. వెలనాఁటి చోడుల శాఖ వేరు.