పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/17

ఈ పుటను అచ్చుదిద్దలేదు

10 ఆ 0 ధ్ర క వి త ర 0 గిణి శా. ఆంతశత్రువు లాస్వరం గెలిచి కావూది ప్రభోగంబులం శ్రంత్ర S*సి పరిత్యజించి మృదుయుక్తంభౌ సహస్రారప ంతిస్థా యగు సద్గురుప్రభుని పాదాబ్దామృతం బెప్పడ يختلفة త్యిం కామోదముతోడఁ సోలెదను లీలా నంద! సర్వేశ్వరా! **. ధ్వని లీనం బయినంతవిూcదటను శుద్ధంబై నిరాకారమై ంతము సర్వమై మనసులోవు(్మంబు దానై నదై గనగా గన్నులపండువై విమలమై కల్యాణమై యొప్పహ పని శాంతుండగు సద్గురు ప్రభుఁడు లీలానంద! స క్వేశ్వరా! లీలానంద స్వశ్వర శతకకర్త యెవ్వరో నిర్ణయింప లేకున్న న అన్నమయ్య మాత్రము "ত্ততর্কে Ro నాయభిప్రాయము. సోవు రాజు వేe కటశివుడుగారిచ్చిన వంశావళిలోఁ గొంతలోపమున్నట్లు కాన్పించ న్నది. అన్నమయ్య కాలము శా.శ.౧౧Eర. అన్నమయ్యకు ముని మనుమడైన చిట్టిమ రాజు చెళ్లగుడిపాడు మొదలగు నాఱు గ్రామము లకు బు"ూసీ సంపాదించెనని చెప్పియున్నారు. ఈసంపాదన కాలము శా. శ. ౧3ళళ అని పై పద్యములలో నొకదానియందున్నది. ముత్తాతకును మునిమనువునికి నడువు ౧ూం సంవత్సరముల వ్యవధి యుండుట యసంభవము. వీరిరువురినడుమ మఱికొందరు ప)గువు లుండియుండవలయును ఈ వంశావళినిబట్టి అన్నమయ్య శైవమతా వలంబకcడప నియోగి బాహ్మణుఁ డగుట నిశ్చయము. -ఈ లేఁ డద్వైత నుంగీకరింపని శైవుఁడయినట్లు శతకమందలి 25 వ పద్యము వలన డెలియుచున్నది. సత్రశాలయందలి దేవుఁడు మల్లి కేశ్విరు డని వేంకటశివుఁడుగారు వ్రాసియున్నారు. అన్ననూరాధ్యుని "s"Pe; మున స్చీగ్రామము నంబయదేవమహాశరాజ్ఞ (గంగయసాహేణి గావ మఱఁది) పాలించుచుండెననియు, నంజు స్వయంభూ శీమహాదేవుని 58"e3:১৩০লতঃoses s"s" శౌసనమువలనఁ దెలియుచున్నది. (A. R. 314 of 1930–31) మల్లికేశ్వరుఁడు కూడ నుండెనేమో తెలియదు. అRCA