పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/169

ఈ పుటను అచ్చుదిద్దలేదు

164 నూe 5 న మ్మదు యుద్ధమునకు వలయు సన్నాహములను జేయుచుండగా ఓరు గంటియందప్పడు విజృంభించియుండిన ప్లేగుజాడ్యము e3ö窓) సైన్య మునగూడ వ్యాపించి దానిలో మూడు వంతులు నాశనము చేసెను. సుల్తానుకుకూడ ప్లేగు తగిలెను. అతఁడు మృతినొందెనన్న కింవదంతి రాజ్యము నందంతటను వ్యాపించెను. ఈ వార్త తెలిసి పెక్కు-స్థలముల యందున్న సర్దారులు అధికారులకు లొంగక తిరుగుబాటు ず惣.6. ఇట్టిపరిస్థితియందు సుల్తాను మధురదండయాత్రను జాలించి జేవగిరికి జొలీలో తిరిగి వెళ్ళెను. పోవునప్పుడు దేశమునందున్న కలవరమును శాంతింపజేయుటకుఁ దగువాడని తలచి కాబోలు మక్బూలును తెలం గానాకుఁ బాలకునిగ నియమించెను. కాని మక్బూలు జన(్మతః ఆంధ్రు డయ్య దేశమున పూర్వము చక్క-నిపలుకుబడి గలిగిన వాడయ్యు అన్యమతావలంబనము చేసిన కారణమున పజలాతనికి లొంగరైరి. ఆతడు తనయధికారమును నెగ్గించుకొనజాలక పోయెను. కావున సుల్తానుఢిల్లీకిపోయిన కొద్దికాలమునకే ఆంధనాయకుఁడగు కాపయ నాయకుని పతాపమున కోర్చుకొనలేక ఓరుగంటిని ఆంధరాజ్యము తోసహా అతనికర్పించి, మక్బూలు ఢిల్లీకి పారిపోయెను. అప్పటికిని నతడు సుల్తాను ననుగ్సహమును కోల్పోలేదు. వెంట నే సుల్తాను ఇతనిని గుజరాతుకుఁ బాలకునిగా నియమించి అచ్చటికి బంపెను. సుల్తానుకడపటి రోజులవరకు నతడచ్చట నే యుండెను. సుల్తాను తఘి అను పితూరీదారును వెంబడించి సింధు దేశమునకుఁ బోవునప్పడు అతడు రాజ్యసంరక్షణకై ఢిల్లీయం దేర్పరచిన ముంతాంగ సభ యందు మక్బూలు నొకనిగ నియమించెను. సుల్తాను థద్ధపట్టణమునం దు మృతినొందినప్పడు మక్బూలు ఢిల్లీపట్టణము నందుండెను. సుల్తా నువుపావుృదు ముఖ్యమంతియగుఖ్వాజాహాను సుల్తాను మహము(దు కుమారుని సింహాసనము నెక్కింపగా సై న్యాధిపతులు తవు సుల్తా నుగా వెన్నుకొన్న ఫిరోజిషాపకము నవలంబించి, మక్బూలు పట్టణ మువదలి సైన్యములతో ఢిల్లీపై వచ్చుచున్న ఫిరోజిషాను గలసి