పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/161

ఈ పుటను అచ్చుదిద్దలేదు

30 వూ ర న ఇతఁడు మార్కండేయ పురాణము నాంద్రీకరించిన మహా కవి. ఆగ్రnథమందలి యీదిగువగద్యనుబట్టి యీతcడు తిక్క-నామూ త్యును పుత్తుడనియు, నుభయకవి మిత్రుఁడైన తిక్కనసోమయాజి శిష్యుఁడనియుఁ దెలియుచున్నది. గద్య “శ్రీమదుభయ కవిమిత్ర తిక్కనసోమయాజి ప్రసాదలబ్ద సరస్వతీపాత్రత్ర తిక్క-నామాత్య పుత్రనూరయనామధేయ పశీతంబైన వూర్కండేయ పురాణము. ** తండి కమూత్యశబ్దము న పయోగించుటచే నీతఁడు నియోగి బాహ్మణుఁడనుట స్పష్టము “తిక్క-నామాత్య పుత్త” యని గద్య మునందుండుటచే భారతికృతి క_ర్తయగు తిక్కనసోమయాజి పుత్తు)ఁ డని కొందరను కొనఁ జొచ్చిరి. కానియది సత్యము కాదు. తిక్కన సోమయాజిపసాదలబ్ద సరస్వతీపాత” తిక్క-నామూత్యపుత్త ఆుని గుగువును, తండివి వేఱు వేఱుగాఁ జెప్పియుండుటచే వారిరువురు నొక్క_రు కారనుటఁ స్పష్టము. నారిరువురు నేక నామము గలవాగ గుటచేఁ గొందతీభాంతికి లోనయిరి. గద్యలోఁ దెలుపఁబడిన పై రెండు విషయములు తప్ప తనను గూర్చి యీతఁడు గంథమునం దెచ్చటను నొక్క వూటమైనఁ జెప్ప లేదు. తుద కీతనినోతముగాని గృహనామముగాని గంథమునుబట్టి తెలియదు. మార్కండేయ పురాణముతప్ప వేలకొక గంథమేదియు సీతని రచనము గానరాదు. ఈవూర్కండే-య పురాణమును గవి, గస్నయ సేగానాయ కుని కంకితము చేసెను కృతిపతి కవితో సీగంధమును రచియింపు మని చెప్పినట్లుగా రచించిన పద్యము లివి:লুত. పాండిత్యం బవురం బురాణముల ము న్చౌ గా.శిస ల్పెప్పగా విండు న్వింతిలగావు నూతన కథావిస్తాగమై యోగ్యమై చండాఘాత్కర హారియై పరమవిజ్ఞానాశయం బైనవూ 5-ండేయాఖ్య వు వశపురాణము వినం గౌతూహలంబయ్యెడిగా