పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/16

ఈ పుటను అచ్చుదిద్దలేదు

3–8] యధావాక్కుe) అన్నమయ్య 9 صحة కావున దీనిని శివప్రభావమును దెలుపు నొక కావ్యముగాఁ బరిగణింప వలసియున్నదని శ్రీవేంకట రావుగారి యభిప్రాయము. నున్నను, నిందలి పక్యములను గొన్ని శిక్షికలక్రింద విభజింపవచ్చును. మదరాసు పాచ్వలిఖిత పుస్తక భాండాగారమున లీలానంద సర్వేశ్వరా యను మకుటముతోనున్న యేఁబది పద్యములు Kల తాళపత్రిత ప్రతిగెుకటి కలదు. (క్యాటలాగు సగు, 2 సంఖ్య c==-3) ఆపద్యము లీతని వేయని కొందఱు తలంచుచున్నారు. గ్రంథనావు మునుబట్టి రూపద్యముల నీయన్నమయ్యయే రచించియుం:గునని తోఁచును. కాని శైలినిబట్టిచూడగా నది యన్నమయ్య గ్ర చితవు వలెఁగాన్పింపదు. సర్వేశ్వర శతకము భక్తి వైరాగ్యములను బోధిం చును. లీలానందసక్వే శతకము కేవల వేదాంత ప్రతిబోధకముగాఁ గాన్పించుచున్నది. అందలి కొన్ని పచ్యముల విట ను బాహకొంతును. ‘ਕ੍ਰ`, శ్రీసర్వేశ్వరుఁగా సదాశివునిఁగా జిచూపునింగా నిరా భాసాఖ్యాతునిగా నిరంజనపరబ్రహ్మంబుగా బ్రహ్మవి _: ద్యాసారాంగునిఁగా నిరంతరము నేధ్యానింతు హృత్పదపి కాసీనస్థిరుగా గురు ప్రభుని లీలానంద సర్వేశ్వరా! লু". అంతర్మధ్యస బాహ్యలక్యత్రివిధాకారంబులన్ ఖేచర్ ప్రాంతంబై విలసిల్లు నందునను మధ్యా బాహ్యముల్ "రెండు న త్యంతం బెన్న నిరర్ధకం బగును నంతఃఖేచరీముద్ర స ద్వాంతర్యామి యనం U.బ్రసిద్ధి యగు లీలానంద! సర్వేశ్వరా! శా. చూచేవారలఁ జూచువాని మదిలోఁ జూచేటివారెప్పడున్ జూ చేచూపును జూచువారి తరముం జూడంగ బో రాత్మనుకా జూచే వార ల భేద భేదముx తిక్రా జూడండ్రు చూచేటిచూ సావూ పే తెలివండ్రు కోవిదులు లీలానంద! సర్వేశ్వరా! ਕ੍ਰ`, భ్రూమధ్యంబున దృష్టినిల్పి తను పై బుద్ధిం బ్రవర్తిల్లబో కామందాకినికికా మహాయమునకు న్నామధ్యలో బాలరo డా వెూవిం బలి బుక్రా Xలంప దినక్రీడల్ బ్రహ్మమే నిశ్చయం బామిఁడకా మతి చెప్పఁ గూడ దిక లీలానāద! సర్వేశ్వరా!