పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/136

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాలకురికి సోమనాభన్ వి 181 కాయ, సోమనా పఁ జీ ప్రతారుమనకను దనకావ్యములను గృతి యీయ లేదు. కావున ప్రతాపరుద్రుల కాలమును బురస్కరించుకొని సోమనాభుని కాలమును నిర్ణయింప వలయుననినచో: బైన చెప్పినకథ సత్యమని నఃుછે కాలనిర్ణయమునకుఁ గడంX నలచియును, ఆకఫియసత్య ముందు మేని ప్రతాపరుద్ర సంబంధమును ద్యజించి సోవనాభిపనికా) నిర్ణయమును స్వతంత్రముగా నిళ నాధారముల ననుసరించి చేయ వలసియుండును. ఇది వజకు కాలనిర్ణయమును గావించినవారు పైన చెప్పినకథల నాధారముగాఁ గొనియున్నాను. "కావున నామాన్దమునే యనుసరించి చూతము. ఓరుగల్లులో ఈశ రాలయమున బసవపురా ణశ్రవణమును సోమనాభుఁడు తన శిష్యుఁడై న ఇందులూరి యున్న యామాత్యునిచేతఁజెప్పించి పిడుపర్తి శివరాతి కొప్పయ్యకు జో పజ్ఞు నగ్రహారముగా నిప్పించుటయు నొక ప్రతాపరుద్రుని "కొలము లో నే జరిగియుండవలయు ననుట నిశ్చయము. అంతేకాని పురాణపళ నము మొదటి ప్రతాపరుద్రుని కాలములోను శోకిపఱ్ఱు దానము రెం డవ ప్రతాపరుద్రుని కాలములోను జరిగినదని చెప్పటకు వీలులేదు. ఇందులూరి అన్నయా వూ ఁడు పాలకురికి సోమనాభుని శిష్యుఁడు $ੱਚ ! ఈయన్నయామాత్యుఁడు *oみ露3 ప్రతాపరుద్రుని పినతల్లి యైన రుయ్యాంబభర్త యని పైన చెప్పియున్నాఁడను. పైన చూపిన వంశవృక్షమును బరికించినచో సీయన్నయామాత్యుడు ర్చుదవు జీవికాలములోను రెండవ ప్రతాపరుద్రుని కాలములోను నుండిన వాఁడనియు, నతఁడు మొదటి ష్రప్రతాపరుదుని "కాలములో నుండుట యసంభవముసియు స్పష్టముగా ఔలియును. బసవపురాణపఠన 7కాథ ద్వితీయ పతాపరుద్రుని కాలములో జరిగినది కాని మొదటి ప్రతాప రుదుని కాలములో జరిగినది కాదనికూడ నిశ్చయమగును. ఆపక ములో సోమనాథుఁడు ద్వితీయ పతాపరుదునికాలము వాఁడు కావి పథమపతాపరుదునికాలము లోనివాఁడు కాఁడని తేలుచున్నది. 韋