పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/129

ఈ పుటను అచ్చుదిద్దలేదు

124 ఆంధక ని తరoణి రాధ్యచరితమునఁ జెప్పకొనుటయు, జంగములగు పిడప_ర్తి సోమనా భాదు లీతనిని దమకులగురువుగా వర్ణించుకొనుటయునొక కారణమని తమ్మయ్యగారు చెప్పచున్నారు. బెలిదేవి వేమనారాధ్యుడు బాహణు: డని యొక వాదముస్నది. పండితారాధ్యచరిత్రముననే రనూతఁడు భూసుగుఁ డిని చెప్పబడినది. ఈభూసుర శబ్దమునకు సామాన్యార్ధము గాకుండ యూగిన్రముగా నర్థము చెప్పవలయు నని తమ్మయ్యగారి యభిప్రాయము. ఈయభిప్రాయముతో నేనేకీభవింపఁ జాలను. అయినను, సీవాదముభయపకములకును బ్రయోజనము で窓のぬ。 వేమనారాధ్యుడు భాహ్మణుడైన నేమి ? జంగముఁడై న నేమి ! వేవునా రాథప నకును, సోమనాథునకును, సంబంధము లేదు, వేమనా రాథ్యుఁడు బాహ్మణుఁడైనను నాతని మనువుఁడు జంగముఁడై భృంగిరిటిగోత్రమును ధరింపకూడదా ! వేమనారాభ్యుఁడును, నాతని మనుమడునుగూడ తమ్మయ్యగారనినట్లు జంగములనియే వాదము. కొఱకంగీకరింతము. అయిన నేమి ! జంగములకు బాహ(ణులు శిష్యు లుగా నుండకూడదా ! ఆయినచో వీరశైవమతము గైకొనఁదలఁ చిన బాహ్మణులగతి యేమి? బాహ్మణులగురువులనే "వెబడుకొనవల యునా ? అన్నటికిని కాదు, కాదని యీ కాగణమునందలి రెండవ భాగమే నాక్యమిచ్చుచున్నది. పిడుప_వారు మొదట నియోగి బాహ ణు లనియు, దరువాత వీరశైవమతిమును గైకొనిజంగములై పాల్కురికిసోమనాథుని తమ కులగురువునుగాఁ జేసికొని రనియు శీ) తముయ్యగారే చెప్పియున్నారు. పాల్కు-రికి సోమనాథుఁడు కులగురువు కావున పిడుప_వారు జన్మతః జంగము లని తలంప వలయునా ! సోమనాఫుఁడు జంగ ములశిష్యు డయినంతమాత మున నాతఁడు జన్మతః జంగముఁడని నిశ్చయించుటకు వీలులేదు. ఆతఁడు మొదట బాహ్మణుడైనను తరువాత జంగమునిగురువుగాగ్సహించి పిదప జంగముఁ డగుట కి భ్యంతరము లేదు. ఆతఁడు జంగముఁడైన