పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/127

ఈ పుటను అచ్చుదిద్దలేదు

122 ఆంధకవి తరంగిణి వ్యవహారము. సహజ వీరశైవులకన్ననో వారికి వంశపారంపర్యముగ విచు|్చపూర్వోదా హృతినోత్సవ్యవహార మే కలిగియుండును. ఆంధ్రసాహిత్యపషత్పత్తి s nrసc, రూ పుట. కులగోత్రాదికము చెప్పనప్పడు సహజవీరశైవులకును, వీర శైవదీక్షను గహించిన యితరులును భేదముండునని శీతము(య్య - ح مـصـطلاه చెప్పలేదు. అట్టి భేదముండునని తలంచుటకుఁ గూడ నవకాశ לאפריל ముండదు. అట్టి భేదముండె నేని వీరశైవదీక్ ను గైకొనిన యితరులు జంగము లనిపించుకొనక వారిజాతి వేఱుగా నిరూపింపఁబడి వేఱు సోతముచే వ్యవహరింపఁబడుచుందురు. అట్టిజాతి యొకటి వేఱుగా న్నట్లు గన్పట్టదు. కావున దీక్షను గైకొనినవారు వారిపూర్వ గోతమును విడిచి గురుసోతమునే చెప్పకొందురని నిశ్చయింప వలసియున్నది. ఈ సూత్రము ననువర్తింపఁజేసి చూచినచోఁ భృంగిరిటి గోత్రుఁడను” ఆనుపద్యము, పాలకురికి సోమనాథుని సహజ జంగముఁ డని నిర్ణయించుటకుఁ దోడుపడదు. అతఁడు భృంగిరిటిసోత్రునిచే దీను గ్రహించి యప్పటినుండి భృంగినిటిసో తముచే వ్యవహ రింపఁబడుచుaడిన జంగమేతర జన్ముఁడని తలంచుటకు:Yూడ నా వాక్య మవకాశ మొసంగుచున్నది. మహఫూర పేర శైవ దీక్షాపరుఁడై గుగు లింxహస్తతనూజుఁడైన సోమనాథకవి తనాగుగులో తమ నే తాను ప్పకొనె ననితలంచుటలోఁ దప్పండదు. ఆపశములో నేను చెప్పి నట్టు 44భృంగిరిటిస్బో తుఁడగు’ నని యున్నను “భృంగిరిటిగోత్రుఁ డను" అనిలయున్న నునొకటియే యగును. ఈపంచాచాక్యులలోభృంగి గోతపేకస్థుల యాచార వ్యవహారముల ననుసరించి దీను గైకొనిన వాఁడ నని తెలియచేయుటయే సోమనా పని యుద్ధేశ మనియావాక్య మును బట్టి నిర్ణయించుట తప్పకాఁజాలదు సోమనాథునిగురువు