పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/118

ఈ పుటను అచ్చుదిద్దలేదు

3-29] పాలకురీకి సోమనాథకవి 113 యుండె నని నిశ్చయించుటకు గ్రంథస్థములయిన రచూ కాలమునాఁటి యూధారములు నాకు లభింపలేదు. ఇతఁడు పాలకురికి నివాసుఁడని యూతని తరువాతి కవులు కొందఱు గ్రంథస్థము చేసియున్నారు. నిజా మురాష్ట్రమందలి పాలకు_ర్తియే యితనిజనస్థానమని బహుజనశ్రుతి కలదు. ఈతని గృహనామమును బట్టియు సీతcడు నిజాము రాష్ట్రము నందు మత వ్యాప్తిగావించుటను బట్టియు, నిజాము రాష్ట్రమున ూలు కు_ర్తియుండుటను బట్టియు, నీ పాలకుర్తియే పాలకురికి యని భావించి, తిరువాతి వారీతని నివాసస్థానము పాలకుర్తియని తలంచియుందురని ప్పటకుఁ గూడ నవకాశముకలదు, పాలకు_యందు సోమనా థేశ్వరునియాలయమున్నదనియు, నా పేరే యీ కవి నావు మనియు, గొందఱనుచున్నారు. కాని యంతమాత్రమునఁ బాలకు_ని బాల కురికి యని నిర్ణయింపఁజాలము. ఆసోమనాథాలయ విూకవి సమాధిపై నిరింపఁబడిన దే యని కుంద ఆ ను చున్నాగ కాని యితఁడు మైసూరు రాష్ట్రమందలి ぎき)「モ మనుగ్రామమున సమాధిగతుఁ డయ్యెనని పిడుప_ర్తిసోమన చెప్పి యుండుటచే నీకథ సత్యమయినది కాదు. దీనినిబట్టి పాలకుర్తి యీతని జన స్థాన వుని చెప్పవలనుపడదు. ఇతఁడు పాలకురికియందు జన్మించి నను పాలకు రి యందు జన్మించినను మైసూరు నిజాము రాష్ట్రములలో Ꮼa عباسی لاكسدد మతవ్యాప్తికై తనజీవితమును గడిపెననియు, మైసూరు రాష్ట్రమున సమాధిస్థుఁడయ్యె నను టయు మూత్రమునిశ్చయము. బలవత్తరమైన రూభారము లభించు వఱకు సీతనిజన స్థానము మైసూరు రాష్ట్ర మందలి తుముకూరు తాలూకాలోని పాలకురికియనియే నిశ్చయిం తము. ఇతడు శ్రీశైలప్రాంతమువ విశేషకాలమునివసించి యచ్చ టనే గ్రంథరచనము గావించినట్లు కన్పట్టుచున్నది. కిట్టలుపండితుఁ డీతనిజన్మస్థానము మహారాష్ట్ర దేశ మని వ్రాసియుండెను. Φ C.)