పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/83

ఈ పుటను అచ్చుదిద్దలేదు

68 ఆ O ధ్ర క వి ఆ ర ం గి జి ਨ੍ਹਾ`, ఆలక్ష్మీపతి సోదగ్రుండు నయవిద్యా శాఖీ వూ కావసీ పాలుం డాదిమ దానవర్తనమునాం బ్రఖ్యాతుఁడై వైభవ శ్రీలన్మించెను బంధుజాల వును బ్రో గె న్నీ తిచే భూత C బేలెన్ పైరులఁదోలె వింధ్యగిరి మధ్యే కాననశ్రేణికికా, ను. నృపచూడావా ! యావదాన్యగుణ కానీనుండు జన్యిక్రియా నిపుణుల్ డెబ్బదియేడ్వపాలైనుల మన్నీ లేకమైబైచ గుం డ్లపంు స్వచ్చినఁ గోట వెల్వడియో లీలక్షా గోటమాకకు మా ధిపుఁ డంచు న్ను తియింప వారిభుజక్షన్ గెల్చె సామాన్య జె? వంచియున్నాడు. ఈప్యములలో జెప్పెఁబడి , విషయ لخ ومع ಏುತೆ స్యూయల్ గంథమున దోపిడ దొంగల గుంపు" అని వంపఁ బడి యోసే మెూ యుని యూహకల్లుచున్నది. ఇది నిజమయ్యెనేని క్రీ.శ. ౧x Bం ప్రాంతమున నీ కార్వేటినగ రాజ్యము మాకరాజు వంశములో నికి వచ్చియుండునని యూహింపఁదగియున్నది. ఈ కవి రచించిన రుక్మాంగద విజయద్విపదకావ్య మిప డెచ్చ గన్స్పటలేదు, కాకునూరియాప్పకవి రుక్మాంగద విజయ ద్విపదకావ్య ములోనిదని యీ కింది ద్విపదము నుదాహరించినాఁడు శీకరగుణసాంద్ర చిరయశోరుంద్ర ఆకార చంద్ర రామయభాస్కరేంద్ర ! దీనినిబటి యీ కావ్యము రామయామాత్య భాస్కరున కంకిత మైనట్లు నిశ్చయింపవచ్చును. ఈభాస్కరునిగూర్చి నారన సూరన చారితమున వ్రాసియున్నాఁడను. ఈతని కాలము ౧xxం ప్రాంతము. విప్రనారాయణ చారిత్రమునకుఁ బూర్వ విూద్విపదకావ్యమును గవి రచించియుండెను. కావున ౧x_ం ప్రాంతమున దీనిని రామయా మాత్య భౌస్క-రునకును ౧ులాం పాంతమున విపనారాయణ చారిత్ర మును దిరుమలరాజునకును గృతియిచ్చెనని నిర్ణయించుటకు సంశయ క-ఆలిలేదు, మాకరాజు కుమారుఁడైన తిరుమలరాజు యొక్క కొడుకు రాజ్యముచేయుచుండగాఁ గార్వేటినగర సంస్థానములోఁ జేరిన