పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/64

ఈ పుటను అచ్చుదిద్దలేదు

町 తె నా లి గా మ భద్ర కవి 49 లేకున్నాఁడను, అయినను బలవత్తరమగు సాక్యము లభించువఱ కును నవనాథచరిత్ర కర్త యీతఁడే యనియనుకొండ ము. అది సత్య మయ్యెనేని గౌరన మంతి క్రి, శ. ౧ కెలాం -౧ర రం పాంతమువాఁడు కావున నీశ్రీగిరన్న నంతక పూర్వఁడై పదునాల్గవ శతాబ్దియందు బ్రథమార్ధమున నున్నవాఁడని నిశ్చయింపెవచ్చును. শু9র্ত7্যেত నీశ్రీగిరన్న శ్రీనాథునకం రెు నించుక పూర్వఁడగును. నవనాథ చరిత్రమును రచి 3ంచియుండుటచే నీతఁడు శ్రీశైల ప్రాంతమువాఁడనియును శివభక్త డనియుఁ దలంపవచ్చును. కాని శ్రీరంగమహాత్య కృతికర్త యగుటచే వైష్ణవమతద్వేషి కాఁడని కూడ తలంపవలసియున్నది. ఈశ్రీరంగమాహాత్మ్యమంగలి పద్యములు కొన్ని రామా(పెగ్గడ జగ్గకవి తనపబంధర త్నావళి యందుదాహరించియుండుటచే నీశ్రీగిరన్న క్రి. శ. ౧X_ం కి పూర్వఁ డగుట నిశ్చయము, vargmannanmamar:"* ro 200 తెనాలి రామభదకవి --డక్టై - ఇతఁడు యాజ్ఞ్యవల్క్య నియోగిబ్రాహ్మణుఁడు పాండురంగ § } విజయాది గంథ నిర్మాతయై సుపసిద్ధ కవి శేఖరుఁడని వినుతిఁగాంచిన రామకృష్ణకవికిఁ దమ్మని మనుమడు. సుదక్షిణాపరిణయ గంథకర్త యగు తెనాలియన్నయకవి కన్న మనువుఁడు; శ్రీశైలమాహాత్మ్యమును } مسلم రచించిన తెనాలి శ్రీగిరికి మనువుఁడు, అభినవ రామకృష్ణకవికిఁ బుత్తుఁడు. ఇతని తల్లి తిమ్మమాంబ, ఇతఁ డిందువుతీ పరిణయమునుప బంధమును రచించి, పాలచూరి కృష్ణభూపాలున కంకితము చేసెను. ఆ గంథమందలి యిరాకిందిపద్య ములవలన గ్రంథకర్త వృత్తాంతము తెలియుచున్నది. మ, నను శ్రీరామ పదాంబుజా తయుగళ్ళీనందద్విరేఫాయమా ననిజస్వాంతుఁ దెనాలివంశమణి సన్మానంబు విూఱుంగ ర