పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/247

ఈ పుటను అచ్చుదిద్దలేదు

932 ఆ ం ధ9 క వి త ర 0 గి జీ గంగాధరకవి కృతికర్తగను, ఇబహీంకుతుబ్షా కృతిభ * గను గల తపతీ సంవరణ కావ్యము మిగుల రమ్యముగను ప్రాధ చ గను ఉన్నదనియు, వసుచరితలోఁ బోల్చుటకుఁదగినదనియు విద్వా సుల యభిప్రాయము. ఈ నవాబు విద్వాంసుఁడు, ుయు భౌలి, ప్రజాహితైక తత్పరుఁడు ఈతఁడు పెళ్లిన యేదండయాతలోను ఈతనికి నపయశిస్సు రాలేదు. యుద్ధమునకుఁ బోవునప్పడుకూడ విద్వాంసులలో సంభాషించి పజలకు మేలయిన చట్టముల నేర్పఱచెను. రాజ్యవ్యవస్థ యుత-ృష్టముగా నుండెను. దొంగతనమే వృత్తిగాఁగల యెఱుకు, ఏనాదిజాతులవారిని శిక్షలోఁ బెట్టి బాటసారులకు భయము లేకుండఁ జేసెను. ఈతని రాజ్య ములో గ్రుడ్డి ముదుసలియైనను బంగారపుముద్ద నెత్తిపై నుంచుకొని నిర్భయముగ బ్రయాణము చేయఁగల దనుఖ్యాతి వహించెను. కొండ వీడు, రాజమహేంద్రవరము కాసినికొండ యితని రాజ్యములోని ముఖ్య మైన ఠానాలని చెప్పిన నీతని రాజ్యవిస్తార మెక్కు-డుగా నుండెనని వేఱుగఁ జెప్పవలయునా! ఇతఁడనేకములు సుందరములైన మశీదులను పాసాదములను గట్టించెను. పెక్కులోల లు వేయించెను. విస్తీర్ణ తటాకముల దవ్వించెను గోలకొండ దుప్రాకారము, ఇబ్రహీం బాగ్ అనులోఁట, పూల్ బాగ్ పుష్పాద్యావము) లంగరులు (భిబె గృహములు) ఇబ్రహీంపట్టణతటాకము, హై దాబాదులోని హుసేన్ సా Xర్ బడవల్ వద్ద యానకట్ట మొదలయినవన్నియు నీతని ప్రభుత్వ కాలములోనే నిర్మింపఁబడెను. అందుచే నీరాజ్యము రెండయినాజిప ట్టని ఖ్యాతివహించెను. అరబస్థాకా, తురకస్థాకా, -డ్ర రాక్రా (పారశీక ము) మొదలయిన దేశములనుండి యనేకులు వర్తకులు వచ్చుచుండిరి. అందుచే దేశములోని వర్తకము విశేషముగా నభివృద్ధియై గోలకొం డలో దొరకనివ్వవు లేదనిఖ్యాతి వచ్చెను. పజలకష్టముల నీనవా బెంతశ్ర స్థలో గనుగొనెనో యంతశ్యలోనే తురుష్కరాజును గనుఁ Nగానలేదని యొక గంథకారుఁడు వాసియున్చాడు.