పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/245

ఈ పుటను అచ్చుదిద్దలేదు

230 ఆ ం ధ్ర క వి త ర ం గి జీ గీ. ఆకుదపశాహి కుదయించి రనఫుయశులు మూఁడుమూర్తు లవలె జగన్మోహనిధులు ఘనవివేకులు హైదరఖానవిభుఁడు జంసతమహీంద్రుఁ డిభరామ చంద్రుఁ డనఁగ ఇందులో రెండవవాడైన జంసద్ షాహా తండ్రియైనవులీకుతుబ్ షాహాను చంపించెను. ఈమాటను గవిగ్రంథమున వ్రాయలేదు. పెద్ద వాఁడైన హైదర్ థానును గంగాధరకవి యిరాకిందిపక్యములో వర్ణించి శా. తీవిన్ హైదరఖానుఁ దద్దవిడి యొద్దీల విభాళింపు చుకా నా వేర్ధం బెదకొండపల్లికడ జన్యకోణిదీస్తారిర టెవైయ్యార్తు లు వాహినీపతి హరిశ్చంద్రుండు వూర్కొన్నచో జీవశ్రాహమగాఁగ బట్టుకొనె నక్షీణపభావోన్నతికా, ఈతని సోదరుడైన జంసద్ షాహకి, యిత్రనిక్షన్నులను దీంుంచి సింహాసనమధిరోహించెను. తండ్రిని వధించి, సోదరు నంధునిగా నొన రించిన దారుణకర్మఁ డగు జంసదును గంగాధర కవి యీ శింగిస్య ములోఁ గొనియాడి యున్నాడు, సీ. ధట్టించె నైజప్రతాపవైభవమున tal سسسسات -سسه ఘనుఁ డై న హైదరుఖానవిభుని వట్టించె గి వనీపర్యతభూములఁ దన కరిపెట్టని దండిరిపుల €ు మెట్టించెఁ గంఖాణధట్టరింఖాకోటి దర్సితారాతుల తలల నెల్లఁ గట్టించెను బరీదు గర్వంబింక భౌసురంబు గను గెలాసకోటి