పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/242

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అద్దం కి గం గా ధ న కవి 227 గే, అగావున భారతాఖ్యానమందుఁ గలుగు తాపత్యచరితంబు ఘనత మెఱసి వివిధశృంగారమహిమల విస్తరించి, కబ్బ మొనరింపు నాపేరఁ గవివరేణ్య ఈపద్యములో గవి తన కులగోత్రాదల నేమియుఁ జెప్పలేదు, ఆశ్వాసాంతమందలి గద్యలో:_ 蛇 "ఇది శ్రీమద్దరుకృపావిశేషలబ్ధసారసారస్వతపవిత్రవిల్లస దద్దంకి వీరయామాత్యపుత్ర సరసగుణసాంద్ర గంగాధరకవీంద్రప్రణీతం బైన తపతీ సంవరణోపాఖ్యానం బని మాత మేయున్నది, కాని కులగోత్ర ములుగాని వాస స్తలము గాని లేదు. ఇతడు తనగురువైన కేదార గురు నీకిందిపద్యములో నుతించియున్నాఁడు, క, కేదారశ్రీగురువర పాదాంభోజా శ్రవునకుఁ బ్రణుతి యొునర్జున్ మేదిని మూవు క్షమానస కేధారములuదుఁ గోరికలు ఫలియింపక్షా, ఈ కేదారగురుఁడు, అయ్యగారి కే తారగురుపై యుండునని ల్ (చుచున్నది. ఈకవి పూర్వకవులను బేరుపెట్టియెవ్వరిని స్తుతింపలేదు. ఈక్రిం దిపద్యములో సంస్కృతాంధ్రకవులను మొత్తముగాఁ జెప్పియున్నాఁడు క మున్నిఁటిసంస్కృత కవులను విన్నాణఁపుఁ దెలుంగుఁ గవుల వేడుకమివాఱకొ సన్నుతు లొనర్చి యాధుని కోన్నతసత్క-వుల కరుణ నూతమతినై మహమ్మదీయపభువునకుఁ గృతినిచ్చుచున్నను, గవికృత్యాది పద్యములలో మంగళగిరియానందకవివలె పరమత దైవములను బ్రార్ధింపక భారతీయదైవములనే ప్రార్ధించి యాదేవతలే, కృతిపతియైనమళ్కీభ