పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/23

ఈ పుటను అచ్చుదిద్దలేదు

8 ఆ 0 ధ్ర కవి త రం గి డి ఈకృతిపతియైన గొబ్బూరి నరసరాజు, ఆళియ రాను గ్రాయా? దులకు మేనలుఁ డెన్సను, అభియరావు రాజునకుఁ దమండైన す。oざ rr) ساسسیده (۹۴م -سیاست టాది పభువునకుఁ గుడిభుజమైయుండిన్సను, నీకిందిపగ్యములలోఁ Xg〕 వంచియున్నాఁడు క, ఆరావు రాజు తిరుమల శౌరియు, శ్రీవేంకటాద్రి జనపతి, ముగురుక్షా কC")০ దోబుట్టువు లై గాజిల సాధ్వి యోబమాంబ దనర్సున్, వు. పభురత్నంబగు తిమ్మభూవిభ తపఃప్రారబ్ధ పుణ్యోదయం బభి రామాకృతి నొబెనొక్కొ యునిఁగా నాయోబమాబ్దాననా శుభగరాృద్ధిజనించి তে০:556Tেo 2225 జగ్లభూభు. ੋਂ స్రుభచింతామణులు స్వలెన్ సహజ తేజో దాన ధౌ రేయులై చ, ఇరవుగ వేంకటాది మనుజేందు భుజంబుల పాపుదాఁపునకా నరసవసుంధరావలయనాథుడు జగ్గనృపాలచందుఁడన్ హరి కిరుగే లు దామరలయందును జకముఁ బాంచజన్యముకా దొ°ర యు గతిం బతాపవరద్భుయు కీర్తులు గాంచి రున్నతికా. రామభదకవి రామాభ్యుదయమును రచించునాఁటికి అళియ రావు రాయలును తిరువుల రాయలును పెంకటాదిభూపతియుగూడ జీవించియున్నట్లు వారివర్ణనమునుబట్టి తెలియుచున్నది. మeయు నల్లియరామరాయలను Xవి:_ ఉ. ఆపటు ర్తి రావువసుధాధిపచంద్రుఁడు కృష్ణరాయ ధా తీపతి సార్వభౌమ దహితృపియుండై వితతప్రతాప సం తాపిత శత్రుఁడై యలసదాశివరాయ నిరంతరాయ వి ద్యాపుర రాజ్యలక్కీకి నిదానము దానయి మించె నెంతయుకా,