పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/221

ఈ పుటను అచ్చుదిద్దలేదు

206 ఆ ం ద్ర క వి త ర 0 గి జి రఘువీరశబ్దము కడపమండలములోని ఒంటిమిట్ట రఘువీరుని స్పురింపఁ జేయుచున్నందునను బాలగోపాలవిలాసరి చనమునకై కవిని ప్రోత్స హించిన, ఎగ్లోను శేషనమంత్రి నందవరీకనియోగిబ్రాహ్మణు డగుట వలనను వెణుతుర్ల యనుగ్రామము కర్నూలు వుండలమునం దుండుటచే తను, ఈకవి దత్త వుండలములలోనివాఁడని యూహ వొడముచున్నది. విశ్వామిత గోత్రజుఁడగు నీశేషన్నమంత్రి నీకవి యీక్రిందిపద్యము లలో నుతించియున్నాఁడు, ఈపద్యయనందును రఘువీరశబ్ద మూహణ రింపబడినది. సీ. శ్రీరామపదపద్మ సేవాభిరామండు వరనందవర వంశవనధి సోవుఁ డగణితాయ తధర్మసుగుణసంపన్నుండు గాంభీర్యనీతివాక్య ప్రసన్నుఁ డతిదీనజన పాలనాభ్యాసనిరతుండు బుధక విస్తుతమహా పుణ్యచరితుఁ డనఘుకు మా శాంతవినయవిధేయుండు సతతౌన్నము ఖ దానసముదయుండు గ్, సకలహరిదంతవిశ్రుతస్ఫాగకీర్తి భూరికరుణారసస్ఫూర్తి చారుమూర్తి సత్యసంధానుఁ డె గ్లోసు సుత్కులీనుఁ డచితశుభపాళి శేషన్నస చివవశాభి, చ, కవిబుధపండిలో_త్తములు గాయకసత్తము లాత్మతుల్య 8)○ ధువులు తనూజభృత్యవితతుల్ పరివేష్టన సేయు దివ్య వై భవమున కొల్వు గైకొని సభాస్థలిలోనఁ ?XQ రాణ కావ్యయుల్ వివరణ సేయు వేర్ధ రఘువీరపదాబ్దనిబద్ధబుద్ధియై ఈ శేషన్న మంత్రి యన్నయగు రామయమంత్రి శ్రీకృష్ణభూపా లునియెద్ద మంత్రియైయున్న బ్లీ క్రిందిపద్యములోఁ దెలుపబడినది.