పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/22

ఈ పుటను అచ్చుదిద్దలేదు

అయ్యలరాజు రామభద్రకవి 7 ఉ, ఆకరి కాలచోళవిభు నన్వయ సంభపులైరి యాత్మర టెకుశలుండు భూపతి శిఖామణి భూపతిరాజు గంగరా జాకృతపుణ్య శేఖరుల కాశ్రితలోకశరణ్య తెజముల్ గైకొన ద మూర్తులకుఁ గల్లగనెర్త రె సాటి వారిలో క్రా", سسـه ఇందలి తుది రెండుపాదములకుఁ బౌగ్రాంతరమున్నది, “జ-కరుణాధుంధరున కాత్మజుఁడై పొగడొందెఁ దివురా జాకులభర్తకుం దనయుఁడయ్యెను గొండ నృపాలుఁడున్నతిన్" ఈపా గ్రాంతర మే యంగీకరింపఁ దగినది. ఈపద్యములనుబట్టి గొబ్బూరివారు తెలుఁగు చోడుల సంతతిలోనివారయినట్లు తెలియుచు న్నది. కాని చాల కాలము గడ చుటచేc గాఁబోలు వీరు తమ నామ మలతుదను చోడశబ్దమును జేర్చుకొన లేదు. గొబ్బూరివారు పరాక్రమ వంతులును శూరులు నగుకత్రియులు, ఆరవీటివారిలో బాంధవ్యమును నెరపి కీర్తింగాంచియుండిరి. వీరి శాస నములు పెక్కులున్నవిగా, కాని వానినిబట్టి కాలనియము చేయు నక్కఱలేకుండ కృతిపతియైన నరసరాజు శాసనమొకటి లభించినది, కడపమండలమందలి ఫుల్లంపేట తాలూకా లొందూరు గామములో నున్న యాంజనేయస్వామికిఁ గొంతభూమి సమర్పించి శా. శ. ౧ర 2లా నల సంవత్సరమున నరసరాజా శాసనమును వాయించెను.9. ఈ శాసనకాలమే రామాభ్యుదయ కృతి పదాన కాలమని యనుకొన వచ్చును. అయినచోఁ గీ. శ. ౧XXం వ సంవత్సర ప్రాంతమున రామాభ్యదయమును Kవి రచించెనని నిన్ల యింపఁదగును. o, A R 68,543 of 1915 A. R. 255, 257 of 1938 A R 744 of 1919 దహిం,శాసం IV సంఖ్య 688 రంగాచార్యలుగారి శాసన సంపుటములలో కర్నూలు 577, 401, 110 చెంగల్పట్టు 1157, 767, 710. .635 రంగాచార్యలుగారి శాసన సంపుటములు కడప, సంఖ్య » (ك