పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/218

ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌ o ఇ సి b ద యో గి 203 యాశ్వాసముమాతను మదరాసు పాచ్యలిఖిత పుస్తకభాండాగార వున నున్నది. మచ్పునికొక పద్యను:చ. వనముననున్ననేమి! గృహవాసముఁ జేసిన నేమి యాత్మభా వనయు నసంగవృత్తి యరివర్గజయంబును గల్లియుండినన్ వనముననున్ననేమి గృహవాసముఁ జేసిన నేమి యాత్మభా వనయు నసnగవృత్తి యరివజయంబును లేకయుండినన్ ఆత్మైక్యబోధాది వేదాంత గంథములను రచించిన యోగానం దావధూత యొకఁడు కలఁడు. వీరిరువురును భిన్నులని తోచుచున్నది. ఆతఁడు లింగగురుని శిష్యుఁడ నని చెప్పకొనినాఁడు, ఈతనిగురు పెవ్వరో తెలియదు. ఈయవభూత కాలమును దెలియదు భావిపరి శోధనా సౌక్యమునకై యీయిరువు రవహతల నొక్క-చోఁ జేర్చితిని. ...ੈ। 224 శాంతానందయోగి

  1. pmilk"#EFEMEMBRETA కక్షష్ట్రి జ=

ఇతఁడు శ్రీ గురుదత్తాత్రేయపీఠపరంపరలలోని శ్రీ బ్రహ్మానంద స్వామి శిష్యుఁడఁట. ఇతనిఁగూర్చి యింకేమియుఁ దెలియదు. పందొ మ్మిదవ శతాబ్దియందలివాఁడని శతక కవులచరిత్ర వాసినది. ౧ంలా కంద పద్యములుగల నీతిబోధకమగు రామశతకమును రచియించెను. వ్యాక రణదుష్టము లైనపయోగములు తఱచుగాఁ గలవు, శైలిచూపుట కొఱకు మూఁడు పద్యములను వ్రాయుచున్నాఁడను క, కలిమియు లేమియు రెండును గల"కాలము నిలువఁబోవు కల్లలు జనులీ యిలC గలరాజుల కథలను నిలుకడగను సంతతమ్ము నెఱుఁగరె Ovár . . . .2)○