పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/216

ఈ పుటను అచ్చుదిద్దలేదు

s 5 222 యోగానందావధూత్ర —రక్షక్రై - ఈ యావధహరిత్ర ఆతైక్యబోధ చు గురుశిష్యసంవాదము, అను వేదాంతవిషయ పతిబోధకము లగు రెండు ద్విపద కావ్యములను రచి యించెను. ఈ రెండు గ్రంథ ను లును ముద్రితము "క్రా లేదు, మదరాసు పాచ్యలిఖితపుస్తక భాండాగారమునం దముద్రితపతు లున్నవి. ఈయవ భహత తాను లింగగురుని శిష్యుడనని యీక్రింది ద్విపదలలో వ్రాసు కొనియున్నాఁడు, చెలువైన గురులింK శిష్యుండ నగుచు, ఆలరు యోగానంద అవధూతస్వామి నైనట్టి నేనును నాగురుం దలలచి పూనిక తోచుత ಬುಜ್ಜನುಪವಿಜಿ సకల వేదాంతార్థసారమై యున్న యకలంక మాతై ఇక్యమ దివిస్తరించి ఒప్పైన ద్వీపద గా నున్న దున్నట్టు చెప్పితి ద్విపదను చిత్తగించుండు ఈతని రచనవులలో వ్యాకరణ దోషములు విపులము గానున్నవి. ఆవిష యమును గవియే యిళ్లు చెప్పియున్నాఁడు అనుభవార్ధంబంత యది లెస్స తెలిసి అనుదినవిూబోధ నరయుఁడు విూరు యతిప్రాసములగొడవ యేలను మాకు గతి గురుఁడని త్రలఁచు గతియది మాకు, ఈతనిగురుఁ డైనలింగగురుని సంపూర్ణనామము చింతల లింగావధా నులు. ఈలింగావధానులును, శ్రీరామస్తువరాజమును రచించిన మమ్లడి మల్లనకవియు, ఆంధభగవద్గీతలను రచించిన కంభంపాటి నారపామా త్యఁడును, ధేనువుకొండ తిమ్మయామాత్యుని శిష్యులు, కావున