పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/201

ఈ పుటను అచ్చుదిద్దలేదు

186 ఆ ం ధ్ర క వి త ర 0 గి జి స(శయవు. చంద్రభాను చరితయముద్రితప్రతిలో 'స్వతంత్రక విసన్మౌ నీందగోత్రుల్" అనియున్నది, “స్వతంత్రకపిస" గోత్రులుండి ననుంశ వచ్చును. కృష్ణామ డలములో బెజవాడనుండి బంజరునకు బోసరైలుమా మన తరిగొప్పల"యను గ్రామమున్నది. దానినిబట్టి వీరికి గృహనా వుము వచ్చియుండుననియూహ కలుగును. కానిరాయుసీమలో వేలకొక తరిగొప్పలయున్నదని వినుచున్నాడను. కర్నూలుజిల్లా నందికొ ట్కూరు త్రాలూ కాలో నొక తరిగొప్పలయున్నది. ఇదియే కవినివా సమని తలంపవలయును. ఈక వికి, అప్పవుంత్రి ద త్తాత్రేయ మంత్రి యను నిరువుర గజులున్న బ్లీ క్రిందిపడ్యములోఁ బేప్సియున్నాcడు, శా, ఆత్రిప్రాభవుఁ డానృసింహుఁ డనసూయాత్యంత సంస్తుత్యచా రిత్రశ్రీనిధి తిప్పమాంబవలనం బ్రీతిన్ బుధానికని త్యత్రాజై కధురీణు నష్పవిభు నేత్రానంద పూందు ద త్తాత్రేయాహ్వయు నల్లి కార్ధనుని నార్యాసక్తుఁ గాంచె న్మహికా ෆූට්ඨාණ්‘ దత్తాత్రేయ మంత్రి వెంకటపతి రాయల యొద్ద వ్రాయ సకాఁడ గా నుండి యూతనిచేత వున్న న లందుచున్న బ్లీ క్రిందిపద్యముల వలనఁ దెలియుచున్నది. š, వంబులనెకాదు వరవృత్తతాస్ఫూర్తి సన్నులో భయ వంశజనులయందుc బత్రంబులనె కాదు షం కిశోభసవా ప్ర దీయమానాన్నభ్వుజులయందు వాచికో కినె కాదు సూచితార్థబహుత్వ మతులసత్క-విబుధాశ్రితులయందు విఖన క్రియనె కాదు లీలాసుభాననం బౌనతా రాతిప్రధానులందు బొరయc దిర్మలరాయేంద్రభూరిపుణ్య రాశి యగు వేంకటోర్వీశు వ్రాయసములు