పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/184

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్ర ٣ یه乙ー・ r s * ~ عي ముఖ్యం ক্ল কুঁতত ప* ూ \ూంQబ్రీం 7గాంఛ్చి ప్రోగుస-F:N ~i <: * 8. 2) \ ඩ් తేగుహరిశ్చంద్రనచో كمه مد . ,عم. r-oی:- ס ס-זיכי వ్యమునకు కౌ زيدان ఖ్యాన ٹر.DA.) వ్యాఖ్యాన మొను బిబుధవర్యులు 急でX。ョー。 ఈ కవి రచించిన యింటువు తిపరిణయ మిప్ప డెచ్చటను గనుట లేదు. రఘువంశమునందలి యజమహ రాజునకును నిందువుతిక్రిని జరిగిన పరిణయకథ యిందు వృతమైయుండును. ఈ కథను పెకు-రు పబంధ ముJ గా రచింుంచియున్నారు. ఈ కవి యిందువుతీ పరిణయమునుహరి శ్చందన కోపాఖ్యాన వ్యాఖ్యయు నేగాక హరిహర క్షేపొ దాహరణము, సకలజీవనసంజీవనము, వంశావళి అనుగంథములనుగూడ రిచియించిన బ్లీతనికుమారుఁడు సాంబవిలాసగ్రంథాంత గద్యలో నుడివియున్నాడు, ఆగ్రంథములును నామమాత్రావశేషములైనవి, వంశావళి వంశచరిత మే యుయినచో నం దెవరివంశము వర్ణితమైనదో తెలియదు, హరిహరుల కిరువురకు వర్తించున ట్లదాహరణము రచియించియుండును. సంజీవన వునఁగా సకలజీవులకు సంజీవని వంటిదని యర్ధమైయుండును. ఇదికూడఁ బబంధముగానోపు. హరిశ్చంద్రనలోపాఖానవ్యాఖ్యతప్ప తక్కి-వగ్రంథ నులీతనివన్నియుంగాల గర్భిమునఁబడిపోవుట విచారకరమైన విషయము. ఇతఁడు వాసికొనిన యీకింది గద్యవలన నీతో ( డెట్టికఠిన ప్రబంధ మునకైన నర్ధమును బోధింపగలసమర్ధుడని తెలియుచున్నది. "గద్యము. ఇది శ్రీహనుమద్వరప్రసాదలబ్ధ సారస్వతీపాత్ర భారద్వా జగోత్రపవిత్ర చిత్రకవి పెద్దిరాజతనూజ పురాతనాధునాతనకఠినిపబ9 దార్థబోధనసమర్థమాన సాంభోజ సుధీజనవిధే యానంతయునామధేయ విరచితంబైన "హరిశ్చంద్రనలోపాఖానప్రకాశిక" యనువ్యాఖ్యానంబు" ఈ గంథమూలకర్త యగు భట్టుమూర్తియు వ్యాఖ్యానకర్త యగ ననంతుఁడుగూడ హనుమద్వరప్రసాదలబ్ధ సారస్వతులగుట విచి త్రసంఘటనము,